పదహారణాల తెలుగింటి ఆడపడుచులకు కమ్మనైన విందులు ఈ తెలుగింటి వంటలు
ఆంధ్రులేంతటి కళాప్రియులో అంతటి "కబళప్రియులు - కందాప్రియులు" (అంటే భోజన ప్రియులు) అనేది జగద్విదితమే కదా! భోజన ప్రియులంటే కుంభాలకి కుంభాలు లాగించేస్తారాని కాదుసుమా! కాస్తంత తిన్నా, కూస్తంత తిన్నా శుచీ-రుచీ ప్రధానంగా భావించే వాళ్ళనే అర్ధం.
అంత టెస్టు౦దీ అంటే - ఆ వంటలు చేసే విధానం కూడా ఆంధ్రులకి క్షుణ్ణంగా తెలుసుననేగా భావం ! అందునా నిత్యం సంసార జీవితంలో రుచికరమైన వంటలతో కుటుంబ సభ్యులనీ,అతిధి అభ్యగాతుల్ని ఆదరించే తెలుగుమహిళలు "వంట విద్య"లో అందెవేసిన చేతులనేది తిరుగులేని నిజమే కదా!
- యస్. అన్నపూర్ణ
ఇందులో ఉదయ మధువులు ఆయుర్వేద మధువులుపండ్ల రసాలు ది బ్రేక్ ఫాస్ట్ రైస్ సెక్షన్ కూరలు - వేపుళ్ళుదుంపకూరలు పచ్చళ్ళు పులుసులుపోడుములు అప్పడములు - వడియాలు ఆంధ్ర పిండి వంటలు పదహారణాల తెలుగింటి ఆడపడుచులకు కమ్మనైన విందులు ఈ తెలుగింటి వంటలు ఆంధ్రులేంతటి కళాప్రియులో అంతటి "కబళప్రియులు - కందాప్రియులు" (అంటే భోజన ప్రియులు) అనేది జగద్విదితమే కదా! భోజన ప్రియులంటే కుంభాలకి కుంభాలు లాగించేస్తారాని కాదుసుమా! కాస్తంత తిన్నా, కూస్తంత తిన్నా శుచీ-రుచీ ప్రధానంగా భావించే వాళ్ళనే అర్ధం. అంత టెస్టు౦దీ అంటే - ఆ వంటలు చేసే విధానం కూడా ఆంధ్రులకి క్షుణ్ణంగా తెలుసుననేగా భావం ! అందునా నిత్యం సంసార జీవితంలో రుచికరమైన వంటలతో కుటుంబ సభ్యులనీ,అతిధి అభ్యగాతుల్ని ఆదరించే తెలుగుమహిళలు "వంట విద్య"లో అందెవేసిన చేతులనేది తిరుగులేని నిజమే కదా! - యస్. అన్నపూర్ణ ఇందులో ఉదయ మధువులు ఆయుర్వేద మధువులుపండ్ల రసాలు ది బ్రేక్ ఫాస్ట్ రైస్ సెక్షన్ కూరలు - వేపుళ్ళుదుంపకూరలు పచ్చళ్ళు పులుసులుపోడుములు అప్పడములు - వడియాలు ఆంధ్ర పిండి వంటలు© 2017,www.logili.com All Rights Reserved.