Ruchi Suchi

By Chinuku Publications (Author)
Rs.40
Rs.40

Ruchi Suchi
INR
VISHALA480
Out Of Stock
40.0
Rs.40
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          ఆరోగ్యకరమైన శాఖాహార వంటలు ఈ పుస్తకంలో తెలుపబడినాయి. బొంబాయి రవ్వతో ఉపాహారాలు, మజ్జిగతో చల్లగా చలువ చేసే వంటలు, మామిడి పళ్ళతో మధురమైన వంటకాలు, వెజ్, ఫ్రూట్ బజ్జీలు, తాటి గారెలు, కమ్మని గుమ్మడితో చేసే వంటలు, ఆరోగ్యాన్నిచ్చే రాగితో వంటలు, రకరకాల ఇడ్లీలు, పోషక విలువలున్న పెసలతో వంటలు, పోపులు వేసిన సలాడ్స్, చలువ చేసే / పెరుగు పచ్చళ్ళు, రుచికరమైన వెల్లుల్లి, కాల్చిన కూరలు (వేపుడు), మామిడికాయతో పుల్లని, చల్లని వంటలు, చింతచిగురు చేర్చిన వంటలు, దొండకాయతో వంటలు, సొరకాయ తురుముతో వంటలు, గింజలతో వంటలు, అరటికాయతో రకరకాల వంటలు, ఆరోగ్యకరమైన బీట్ రూట్ వంటకాలు, బంగాళదుంపతో వంటకాలు, వంకాయ వంటలు, కాకరతో కమ్మని వంటలు, ఆరోగ్యాన్నిచ్చే తోటకూర వంటలు, రుచికరమైన రకరకాల పులుసులు, కొబ్బరితో రుచికరమైన వంటలు ఇలా ఎన్నో రకమైన వంటకాలు ఏ పుస్తకంలో తెలుపబడినాయి.

Features

  • : Ruchi Suchi
  • : Chinuku Publications
  • : Chinuku Publications
  • : VISHALA480
  • : Paperback
  • : 2015
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ruchi Suchi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam