మీలాగా ఎవరో ఒకరు సమయం కేటాయించి, కష్టపడి వివరాలు సేకరించి ఇలా చక్కని అక్షర రూపం ఇవ్వకపోతే ఇంత గొప్ప విజయ గాథలు ఎవరికీ తెలియకుండా పోతాయి. థాంక్ యు ఫర్ రైటింగ్ దిస్.
- కిరణ్ కుమార్ పుడీ
దళిత డెరీలతో మరుగున పడిన చరిత్రనే కాదు వివక్షతో విస్మరించబడిన నల్ల వజ్రాలను వెలికి తీస్తున్నారు. ప్రతీ కథనం చాలా స్ఫూర్తివంతంగా ఉంది. ఇంత మంచిపని చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నా.
- prof. ఎండ్లూరి సుధాకర్
'శలేంద్ర అంటే నాకు చాలా ఇష్టం. సినిమాల్లో పాటలు ఎవరు రాసారనే ఊహ చిన్నపుడు మాకు లేదు. నాకు ఊహ వచ్చిన తర్వాత ఆస్వాదించిన సినిమా 'మేరా నామ్ జోకర్', 'కెహత హై జోకర్', 'జీనా యహా మర్నా యహ' మా తరాన్ని బాగా ప్రభావితం చేశాయి. 'ఖుద్ హీ మర్ మిటేనేకీ ఏ జిద్ హై హమారీ'. హంపీ నుండి తిరిగి వచ్చిన గంటలోనే రోహిత్ వేముల సంస్మరణ సభలో పాల్గొన్నాను. 'ఖుద్ హీ మర్ మీటనే కీ జిద్ హై హమరీ' గురొచ్చింది. అది రాసింది దళితుడని రజిత కొమ్ము రాస్తేనే తెలిసింది. 'థాంక్ యు రజిత'
- A.M.Khan Yazdani Danny
ఒక గొప్ప జీవన పోరాటం గురించి రాశారు మీరు. వెలుగులోకి రావాల్సింది ఇలాంటి కథానాలే. ప్రధాన స్రవంతి పత్రికలేవీ కనీసం పట్టించుకోని ఇలాంటి స్త్రీల పోరాటాలే నిజమైన సామాజిక మార్పుకు దారి తీస్తాయి. అంతటి అననుకూల పరిస్థితుల మధ్య నిలబడి సాహసోపేతమైన పోరాటం చేసే అసామాన్యమైన ఇలాంటి ఆడవాళ్లే నిజమైన స్త్రీ విముక్తికి దారులేసేవారు. ఇలాంటి కథనాలు మీ నుండి ఇంకా అనేకం రావాలి. అభినందనలు
- విమలమోర్తల
ఐఐటి మొదటి ర్యాంక్ 2017లో వస్తే ఇప్పటివరకూ ఎవరికీ తెలియలేదు. ఈ దేశంలో మీడియా జనాల్ని రెచ్చగొట్టడానికి, కొత్త గోడవల్ని సృష్టించి TRP పెంచుకోడానికి తప్ప ఎందుకూ పనికి రావడం లేదు. సరైన ప్రోత్సాహం, సపోర్ట్ ఇస్తే వెనుకబాటుతనాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పే ఒక గొప్ప ఉదాహరణ మీద ఫోకస్ పెట్టని మీడియా ఎందుకు. చక్కని స్ఫూర్తినిచ్చే దళిత డైరీను అభినందనలు.”
- రాంబాబు కోట
ఎక్సలెంట్... ఇవన్నీ చాలామందికి తెలియనందుకు సిగ్గుపడుతూ తెలియజేసినందుకు సంతోషిస్తున్నా, దారుణం ఏమిటంటే ఈ వ్యధలు అగ్రవర్ణాల వాళ్ళకు అర్ధంకావు. సాటి దళితులకు తెలియవు. చాలా వివరాలు సేకరించి అందిస్తున్నందుకు అభినందనలు.
- సిద్దార్ధి సుభాష్ చంద్రబోస్
బామా రచయిత్రి గురించి చాలా విన్నాను. మీరు చక్కగా పరిచయం చేస్తున్నారు. మరుగున ఉన్న దళిత ఆణిముత్యాలను సమాజానికి పరిచయం చేస్తున్నందుకు అభినందనలు రజిత. మీ ఈ ప్రయత్నం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా..
- వల్లూరిపల్లి శాంతి ప్రబోధం
మీలాగా ఎవరో ఒకరు సమయం కేటాయించి, కష్టపడి వివరాలు సేకరించి ఇలా చక్కని అక్షర రూపం ఇవ్వకపోతే ఇంత గొప్ప విజయ గాథలు ఎవరికీ తెలియకుండా పోతాయి. థాంక్ యు ఫర్ రైటింగ్ దిస్. - కిరణ్ కుమార్ పుడీ దళిత డెరీలతో మరుగున పడిన చరిత్రనే కాదు వివక్షతో విస్మరించబడిన నల్ల వజ్రాలను వెలికి తీస్తున్నారు. ప్రతీ కథనం చాలా స్ఫూర్తివంతంగా ఉంది. ఇంత మంచిపని చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నా. - prof. ఎండ్లూరి సుధాకర్ 'శలేంద్ర అంటే నాకు చాలా ఇష్టం. సినిమాల్లో పాటలు ఎవరు రాసారనే ఊహ చిన్నపుడు మాకు లేదు. నాకు ఊహ వచ్చిన తర్వాత ఆస్వాదించిన సినిమా 'మేరా నామ్ జోకర్', 'కెహత హై జోకర్', 'జీనా యహా మర్నా యహ' మా తరాన్ని బాగా ప్రభావితం చేశాయి. 'ఖుద్ హీ మర్ మిటేనేకీ ఏ జిద్ హై హమారీ'. హంపీ నుండి తిరిగి వచ్చిన గంటలోనే రోహిత్ వేముల సంస్మరణ సభలో పాల్గొన్నాను. 'ఖుద్ హీ మర్ మీటనే కీ జిద్ హై హమరీ' గురొచ్చింది. అది రాసింది దళితుడని రజిత కొమ్ము రాస్తేనే తెలిసింది. 'థాంక్ యు రజిత' - A.M.Khan Yazdani Danny ఒక గొప్ప జీవన పోరాటం గురించి రాశారు మీరు. వెలుగులోకి రావాల్సింది ఇలాంటి కథానాలే. ప్రధాన స్రవంతి పత్రికలేవీ కనీసం పట్టించుకోని ఇలాంటి స్త్రీల పోరాటాలే నిజమైన సామాజిక మార్పుకు దారి తీస్తాయి. అంతటి అననుకూల పరిస్థితుల మధ్య నిలబడి సాహసోపేతమైన పోరాటం చేసే అసామాన్యమైన ఇలాంటి ఆడవాళ్లే నిజమైన స్త్రీ విముక్తికి దారులేసేవారు. ఇలాంటి కథనాలు మీ నుండి ఇంకా అనేకం రావాలి. అభినందనలు - విమలమోర్తల ఐఐటి మొదటి ర్యాంక్ 2017లో వస్తే ఇప్పటివరకూ ఎవరికీ తెలియలేదు. ఈ దేశంలో మీడియా జనాల్ని రెచ్చగొట్టడానికి, కొత్త గోడవల్ని సృష్టించి TRP పెంచుకోడానికి తప్ప ఎందుకూ పనికి రావడం లేదు. సరైన ప్రోత్సాహం, సపోర్ట్ ఇస్తే వెనుకబాటుతనాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పే ఒక గొప్ప ఉదాహరణ మీద ఫోకస్ పెట్టని మీడియా ఎందుకు. చక్కని స్ఫూర్తినిచ్చే దళిత డైరీను అభినందనలు.” - రాంబాబు కోట ఎక్సలెంట్... ఇవన్నీ చాలామందికి తెలియనందుకు సిగ్గుపడుతూ తెలియజేసినందుకు సంతోషిస్తున్నా, దారుణం ఏమిటంటే ఈ వ్యధలు అగ్రవర్ణాల వాళ్ళకు అర్ధంకావు. సాటి దళితులకు తెలియవు. చాలా వివరాలు సేకరించి అందిస్తున్నందుకు అభినందనలు. - సిద్దార్ధి సుభాష్ చంద్రబోస్ బామా రచయిత్రి గురించి చాలా విన్నాను. మీరు చక్కగా పరిచయం చేస్తున్నారు. మరుగున ఉన్న దళిత ఆణిముత్యాలను సమాజానికి పరిచయం చేస్తున్నందుకు అభినందనలు రజిత. మీ ఈ ప్రయత్నం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా.. - వల్లూరిపల్లి శాంతి ప్రబోధం© 2017,www.logili.com All Rights Reserved.