రాష్ట్రీయ స్వయం సంఘ్ వంటి ఫాసిస్టు సంస్థలో పనిచేస్తున్నవారి అనుభావాలు మనకు చాలా అరుదుగా లభిస్తాయి. మిన్నీ ఆరెస్సెస్ సభ్యుడు. అంతేగాక 25 సంవత్సరాల పాటు దాని పనిలో పాల్గొన్నారు. ఆ సంస్థ అమానవీయ స్వభావాన్ని భరించలేకనే దాన్ని వదిలి రావాలని మిన్నీ నిర్ణయించుకున్నారు. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేందుకు, అది అనుసరిస్తున్న అరాచకాలను బయటపెట్టేందుకు మిన్నీ ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. అది నిజంగా భయానకమైన మతతత్వ ఫాసిజం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసే విధంగా ఉంది.
- కెఎన్ పణిక్కర్
రాష్ట్రీయ స్వయం సంఘ్ వంటి ఫాసిస్టు సంస్థలో పనిచేస్తున్నవారి అనుభావాలు మనకు చాలా అరుదుగా లభిస్తాయి. మిన్నీ ఆరెస్సెస్ సభ్యుడు. అంతేగాక 25 సంవత్సరాల పాటు దాని పనిలో పాల్గొన్నారు. ఆ సంస్థ అమానవీయ స్వభావాన్ని భరించలేకనే దాన్ని వదిలి రావాలని మిన్నీ నిర్ణయించుకున్నారు. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేందుకు, అది అనుసరిస్తున్న అరాచకాలను బయటపెట్టేందుకు మిన్నీ ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. అది నిజంగా భయానకమైన మతతత్వ ఫాసిజం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసే విధంగా ఉంది. - కెఎన్ పణిక్కర్© 2017,www.logili.com All Rights Reserved.