ఎందరో లోకంలో ఉన్నారు. ఉన్న అందరు ఎంతో కొంత సంపాదిస్తున్న వాళ్లే. తమ కుటుంబం వరకు పోషణని చేసుకుంటున్న వాళ్లే. అయితే ఎవరు జీవిస్తూ ఉంటె పది మంది సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారో- ఎవరు సుఖంగా నిత్యం జీవిస్తూ ఉండాలని అందరు కోరుకుంటారో - అతని జీవితం ధన్యం అని చెప్తుంది. యేన జీవిత జీవంతి...... అనే వాక్యం అలాంటి ధన్యజీవి వి. బి. రాజేంద్రప్రసాద్.
సమత్యం యోగ ఉచ్చతే:-
నువ్వు నేను సమానమే. అందరిలోనూ ప్రవహించేది ఒకే రంగు రక్తమే...... అంటూ ఏవో కబుర్లు అంతా చెప్తుంటారు. అయితే వి బి రాజేంద్రప్రసాద్ మాత్రం అందరిలో ఒక్కడుగు కాకుండా అందరిలో ఒకడుగా ఉంటారనడానికి అయన చిత్రాన్ని తీస్తున్న వేళల్లో క్రింద స్థాయి పని వాళ్ళతో కలిసి సహపంక్తి భోజనాన్ని చేయడమే ప్రత్యేక సాక్ష్యం. కొండమీద కోతి కావాలని అడిగితే కొండతో సహా కోతిని తమ వద్దకి తెచ్చుకోగల స్థాయి వీరికి ఉన్నా నిరహంకారిగా ఉండడం వీరి లక్షణం కాబట్టే సర్వ సమత్వాన్ని పాటించే యోగి వి బి రాజేంద్రప్రసాద్
- వి. బి. రాజేంద్రప్రసాద్