Title | Price | |
Nata Sopanam | Rs.150 | Out of Stock |
డా" అక్కినేని నాగేశ్వర రావు
ఈ నటసోపానంలో రచయిత నటనాపరంగానూ, సాంకేతికపరం గానూ అనేక విషయాలు చర్చించారు. ముందు తరాల వారు,
ఎవరైనా ఈ విషయాల పైన పి.హెచ్.డి చేయాలంటే వారికి అనువుగా, సులువుగా వుండే విధంగా దీనిని సిద్దాంత గ్రంధంగా తయారుచేశారు .
ఈనటసోపానాన్ని నేను పూర్తిగా చదివానని చెప్పలేనుగాని, అక్కడక్కడా చదివి నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను.
ఉదాహరణకు
1. 1884లో నాటకరంగం మీద పాటలను ప్రవేశపెట్టింది నాదెళ్ళ పురుషోత్తమ కవి.
2. పద్యం ప్రవేశపెట్టింది వడ్డాది సుబ్బారాయుడు. వాటికి క్రొత్త సొగసులు కూర్చి ప్రచారం చేసింది, ధర్మవరం క్రిష్ణమాచార్యులు
3. తెలుగు (సాంఘిక) నాటకం ఆవిర్భవించింది. 1890లో "కన్యాశుల్కం" (మొదటిది ) గురజాడ అప్పారావు గారు. 1909లో మార్పులతో రెండవ కన్యాశుల్కం. మొదలైన ఇలాంటి వివరాలు భావితరాల వారికి తెలియటం చాలా మంచిది.
రాజా శివానంద
డా" అక్కినేని నాగేశ్వర రావు ఈ నటసోపానంలో రచయిత నటనాపరంగానూ, సాంకేతికపరం గానూ అనేక విషయాలు చర్చించారు. ముందు తరాల వారు, ఎవరైనా ఈ విషయాల పైన పి.హెచ్.డి చేయాలంటే వారికి అనువుగా, సులువుగా వుండే విధంగా దీనిని సిద్దాంత గ్రంధంగా తయారుచేశారు . ఈనటసోపానాన్ని నేను పూర్తిగా చదివానని చెప్పలేనుగాని, అక్కడక్కడా చదివి నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ఉదాహరణకు 1. 1884లో నాటకరంగం మీద పాటలను ప్రవేశపెట్టింది నాదెళ్ళ పురుషోత్తమ కవి. 2. పద్యం ప్రవేశపెట్టింది వడ్డాది సుబ్బారాయుడు. వాటికి క్రొత్త సొగసులు కూర్చి ప్రచారం చేసింది, ధర్మవరం క్రిష్ణమాచార్యులు 3. తెలుగు (సాంఘిక) నాటకం ఆవిర్భవించింది. 1890లో "కన్యాశుల్కం" (మొదటిది ) గురజాడ అప్పారావు గారు. 1909లో మార్పులతో రెండవ కన్యాశుల్కం. మొదలైన ఇలాంటి వివరాలు భావితరాల వారికి తెలియటం చాలా మంచిది. రాజా శివానంద© 2017,www.logili.com All Rights Reserved.