Discussions
>
Books
>
Kovvali Navalalu Konni
Start a new discussion
Discussion - Kovvali Navalalu Konni
కొవ్వలి నవలల వివరాలు
SIVARAMAPRASAD KAPPAGANTU almost 11 years ago
కొవ్వలి నవలలు అనే పుస్తకానికి వెల 280 పెట్టారు. కాని ఆ పుస్తకంలో కొవ్వలి గారి నవలలు ఎన్ని ఉన్నాయి, ఆ నవలల పేర్లు ఏమిటి వివరాలు మీరు ఇవ్వటం లేదు. పాఠకుల్లో కొంతమంది దగ్గర ఇప్పటికే కొవ్వలి నవలలు ఉన్నాయి. కాబట్టి తమ దగ్గర లేని నవలలు కొనుక్కుందామనే అభిలాష ఉండటం సహజం. కాని, మీ ప్రకటనలో నవలల వివరాలు లేవు. రచయిత పేరు చూసి కొనేసెయ్యటం బాగానే ఉంటుంది కాని, తీరా కొన్న తరువాత అందులో సగం పుస్తకాలు ఇప్పటికే మన దగ్గర ఉంటె, మన చేత ఈ "లోగిలి" వాళ్ళు డబ్బులు వృధా చేయించారన్న ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ పుస్తకంలో కొవ్వలి గారి నవలల వివరాలు ఇవ్వగలరు.
Be the first to post a message.