Discussions
>
Books
>
Karma- Janma
Start a new discussion
Discussion - Karma- Janma
ఈ పుస్తకం కథల పుస్తకాల్లోకి ఎలా వచ్చింది
SIVARAMAPRASAD KAPPAGANTU almost 11 years ago
మల్లాది కృష్ణమూర్తి వ్రాసిన పుస్తకం "షార్ట్ స్టోరీస్" విభాగంలోకి కనపడి వచ్చి చూశాను. వెనుక అట్ట ఇమేజ్ చూస్తే ఈ పుస్తకం కథల పుస్తకం కాదు. కాబట్టి ఈ పుస్తకాన్ని కథా సంపుటుల విభాగంలోంచి తీసి, అధ్యాత్మిక పుస్తకాల విభాగంలో కనపడేట్టుగా ఉంచండి, పధ్ధతిగా ఉంటుంది.
Be the first to post a message.