ఇది బాబ్రీ మసీదుని కూల్చిన మరుసటి సంవత్సరంలో ప్రొఫెసర్ ఇజాజ్ అహ్మద్ హైదరాబాద్ లో చేసిన ఉపన్యాసం. 20 ఏళ్ళు దాటింది. చాలా పరిణామాలు ఈ కాలంలో చోటుచేసుకున్నాయి. బిజెపి అత్యధిక సీట్లు సాధించి స్వతంత్రంగానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇజాజ్ అహ్మద్ కూడా ఈ 20 సంవత్సరాలుగానూ, మతోన్మాదం పరిణామాలను విశ్లేషిస్తూ వందల పేజీలు వ్యాసాలూ రాశారు. అనేక పుస్తకాలు వెలువరించారు. ఈ వ్యాసంలో ఆయన మన ముందుంచిన మన ముందుంచిన నిర్ధారణలు, చేసిన హెచ్చరికలు ఎంతో దూరద్రుష్టితోనూ, శాస్త్రీయంగానూ ఉన్నాయి. హిందూ మతోన్మాదం గురించి, 1980 ల నుండి దాని పెరుగుదల గురించి తాను చేసిన నిర్దారణలు ఆయన అనేకసార్లు విశ్లేషించారు. అనేక మంది మార్క్సిస్టు మేధావులు, చరిత్రకారులు ఈ అంశం పై రాసిన విలువైన వ్యాసాలను అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం చదవటం అత్యవసరం.
ఇది బాబ్రీ మసీదుని కూల్చిన మరుసటి సంవత్సరంలో ప్రొఫెసర్ ఇజాజ్ అహ్మద్ హైదరాబాద్ లో చేసిన ఉపన్యాసం. 20 ఏళ్ళు దాటింది. చాలా పరిణామాలు ఈ కాలంలో చోటుచేసుకున్నాయి. బిజెపి అత్యధిక సీట్లు సాధించి స్వతంత్రంగానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇజాజ్ అహ్మద్ కూడా ఈ 20 సంవత్సరాలుగానూ, మతోన్మాదం పరిణామాలను విశ్లేషిస్తూ వందల పేజీలు వ్యాసాలూ రాశారు. అనేక పుస్తకాలు వెలువరించారు. ఈ వ్యాసంలో ఆయన మన ముందుంచిన మన ముందుంచిన నిర్ధారణలు, చేసిన హెచ్చరికలు ఎంతో దూరద్రుష్టితోనూ, శాస్త్రీయంగానూ ఉన్నాయి. హిందూ మతోన్మాదం గురించి, 1980 ల నుండి దాని పెరుగుదల గురించి తాను చేసిన నిర్దారణలు ఆయన అనేకసార్లు విశ్లేషించారు. అనేక మంది మార్క్సిస్టు మేధావులు, చరిత్రకారులు ఈ అంశం పై రాసిన విలువైన వ్యాసాలను అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం చదవటం అత్యవసరం.© 2017,www.logili.com All Rights Reserved.