ఆధునిక యుగంలో డబ్బు ప్రాముఖ్యత గురించి, నేడు కొత్తగా ఎవరికీ ఏమీ వివరించనక్కర్లేదు గాని, డబ్బును ఎలా సంపాదించాలి? ఎలా వృద్ధి చేయాలి? ఒకవేళ అనివార్య పరిస్థితులలో అప్పు చేయడం గాని తటస్థిస్తే, దానేలా తీర్చాలి? అసలన్నిటికీ మూలకారణమైన డబ్బును ఎలా పొడుపు చేయాలి? ఇటువంటి అంశాలన్నీ కాలక్రమానుగతంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈనాడు - పిల్లలు సైతం పొదుపు మంత్రం పాటిస్తూ ధనం విలువ తెలుసుకొంటున్నా, వస్తు వ్యామోహం - వినియోగ సంస్కృతీ ఒక్కసారిగా 'ప్రపంచీకరణ' ప్రభావంతో ఈతరం మీద దాని ప్రభావం చూపిస్తోంది.
ఈ వాస్తవ పరిస్థితులను మీ ముందుంచే హెచ్చరికగా ఈ పుస్తకాన్ని 'ధనం విలువ తెలుసుకొమ్మంటూ' ఓ సత్సంకల్పంతో విడుదల చేస్తున్నాం! ఈ సంకలనంలో నేటి స్థితికి దర్పణం పట్టే అంశాలన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇది పూర్తిగా మనీ మేటర్స్ కోసం ఉద్దేశించిన పుస్తకం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే - మీరు దీనిని కొని స్వంతం చేసుకోగలరని ఆశిస్తున్నాం. మీ ఆదరణకు సదా పాత్రులం కాగలమని మా ఆకాంక్ష.
ఆధునిక యుగంలో డబ్బు ప్రాముఖ్యత గురించి, నేడు కొత్తగా ఎవరికీ ఏమీ వివరించనక్కర్లేదు గాని, డబ్బును ఎలా సంపాదించాలి? ఎలా వృద్ధి చేయాలి? ఒకవేళ అనివార్య పరిస్థితులలో అప్పు చేయడం గాని తటస్థిస్తే, దానేలా తీర్చాలి? అసలన్నిటికీ మూలకారణమైన డబ్బును ఎలా పొడుపు చేయాలి? ఇటువంటి అంశాలన్నీ కాలక్రమానుగతంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈనాడు - పిల్లలు సైతం పొదుపు మంత్రం పాటిస్తూ ధనం విలువ తెలుసుకొంటున్నా, వస్తు వ్యామోహం - వినియోగ సంస్కృతీ ఒక్కసారిగా 'ప్రపంచీకరణ' ప్రభావంతో ఈతరం మీద దాని ప్రభావం చూపిస్తోంది. ఈ వాస్తవ పరిస్థితులను మీ ముందుంచే హెచ్చరికగా ఈ పుస్తకాన్ని 'ధనం విలువ తెలుసుకొమ్మంటూ' ఓ సత్సంకల్పంతో విడుదల చేస్తున్నాం! ఈ సంకలనంలో నేటి స్థితికి దర్పణం పట్టే అంశాలన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇది పూర్తిగా మనీ మేటర్స్ కోసం ఉద్దేశించిన పుస్తకం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే - మీరు దీనిని కొని స్వంతం చేసుకోగలరని ఆశిస్తున్నాం. మీ ఆదరణకు సదా పాత్రులం కాగలమని మా ఆకాంక్ష.© 2017,www.logili.com All Rights Reserved.