మన రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ యోగ్యత గల సానుభూతి ఎంత? మనకున్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఏఏ ప్రాంతాలలో ఎంతెంత భూమికి సాగునీరు అందుతోంది? సాగునీరు అందని ప్రాంతాలకు సాగునీరు అందించవచ్చునా? ఇందుకోసం కొత్తగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించటం సాధ్యమా? సాగునీరు అందించటం వల్ల ప్రాంతీయ అసమానతలను ఏ మేరకు తగ్గించవచ్చు? జలవనరుల వికేంద్రీకరణ సాధ్యమేనా? జలవనరుల సమతుల్యత ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడున్న సాగునీటి ప్రాజెక్టుల వివాదాలేమిటి? విమర్శలేమిటి? పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టుల గురించిన వాదోపవాదాలు, విమర్శల్లోని వాస్తవాలెంత? శ్రీశైలం నుండి రాయలసీమకు ఎల్లకాలమూ వరదనీరూ, మిగులు నీరే శరణ్యమా? నికరమైన నీటికి సీమవాసులు నోచుకోలేదా? అతి తక్కువలో తక్కువ సాగునీరు అందుతున్న అనంతపురం జిల్లా 'జలయజ్ఞం' పూర్తయేసారికైనా సాగునీటి శాతం పెరుగుతుందా? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకూ, సందేహాలకూ సమాధానాలు లభిస్తాయి ఈ పుస్తకంలో.
మన రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ యోగ్యత గల సానుభూతి ఎంత? మనకున్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఏఏ ప్రాంతాలలో ఎంతెంత భూమికి సాగునీరు అందుతోంది? సాగునీరు అందని ప్రాంతాలకు సాగునీరు అందించవచ్చునా? ఇందుకోసం కొత్తగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించటం సాధ్యమా? సాగునీరు అందించటం వల్ల ప్రాంతీయ అసమానతలను ఏ మేరకు తగ్గించవచ్చు? జలవనరుల వికేంద్రీకరణ సాధ్యమేనా? జలవనరుల సమతుల్యత ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడున్న సాగునీటి ప్రాజెక్టుల వివాదాలేమిటి? విమర్శలేమిటి? పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టుల గురించిన వాదోపవాదాలు, విమర్శల్లోని వాస్తవాలెంత? శ్రీశైలం నుండి రాయలసీమకు ఎల్లకాలమూ వరదనీరూ, మిగులు నీరే శరణ్యమా? నికరమైన నీటికి సీమవాసులు నోచుకోలేదా? అతి తక్కువలో తక్కువ సాగునీరు అందుతున్న అనంతపురం జిల్లా 'జలయజ్ఞం' పూర్తయేసారికైనా సాగునీటి శాతం పెరుగుతుందా? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకూ, సందేహాలకూ సమాధానాలు లభిస్తాయి ఈ పుస్తకంలో.© 2017,www.logili.com All Rights Reserved.