Koutilyuni Arthasastram

By Panditha Parishkrutam (Author)
Rs.80
Rs.80

Koutilyuni Arthasastram
INR
ETCBKT0253
In Stock
80.0
Rs.80

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            భూమి సంపాదన - పరిపాలనల గురించి పూర్వాచార్యులువన్నియో అర్థశాస్త్రములను చెప్పినారా అవన్నియూ సంగ్రహించియూ అర్ధశాస్త్రము తయారుచేయబడినది. అందులో ఇది ప్రకరణాధికరణమనబడే అధ్యాయము. విద్యసముద్దేశము - వృద్ధసంయోగము, ఇంద్రియనుజయించుట, మంత్రోత్పత్తి, మంత్రి పురోహితోత్పత్తి, ఉపధలచే మంత్రులు శౌచశౌచములు తెలుసుకొనుట, పురుష గూడచారుల ఉత్పత్తి అలానే స్త్రీ గూడచారుల ఉత్పత్తి, స్వరాష్ట్రమందలి నిత్యకృత్యరక్షణము, ఇతర రాష్ట్రమందలి నిత్యకృత్యాగ్రహణము, మంత్రదికాకము, దూతలమంతనాలు - రాజపుత్రారక్షణ - అవరుద్ధవృత్తము, అవరుద్ధ విషయకవృత్తి, రాజప్రణిధి, నిశాంతప్రణిధి, ఆతరక్షితము. ఇది వినయాధికారమనబడే ప్రధమాది కరణము.

Features

  • : Koutilyuni Arthasastram
  • : Panditha Parishkrutam
  • : Rushi Prachuranalu
  • : ETCBKT0253
  • : Paperback
  • : 2017
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Koutilyuni Arthasastram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam