"ఇండియాలో హిందుస్థాన్ అనే అర్ధం దాగి ఉంది. రాజ్యం రూపురేఖలనీ,
స్వేచ్ఛకూ అణచివేతకూ మధ్యనున్న సరిహాద్దులనీ, దేన్ని అనుమతించాలి, దేన్ని
నిషేధించాలి వంటి అంశాలన్నింటినీ చాప కింద నీరు లాగా ఇండియాలో
దాగి ఉన్న ఈ హిందూ అంశే నిర్దేశిస్తోంది.
"స్వాతంత్ర్యం కోసం సాగిన పోరాటంలో చీలిక మతపరంగా వచినదే
అయినా అసలు మతపర పదజాలాన్నీ, భావజాలాన్నీ జాతీయోద్యమంలో
ప్రేవేశపెట్టినవాడు జిన్నా కాదు, గాంధీ.
"కులం అనేది ఒక పంజరం లాంటిది. భారత ప్రజాస్వామ్యం ఆ
పంజరంలో భద్రంగా ఉంది. కాని అది అందులోంచి తప్పించుకుని
బయట పడవలసి వుంది......
-పెరి ఆండర్
"ఇండియాలో హిందుస్థాన్ అనే అర్ధం దాగి ఉంది. రాజ్యం రూపురేఖలనీ, స్వేచ్ఛకూ అణచివేతకూ మధ్యనున్న సరిహాద్దులనీ, దేన్ని అనుమతించాలి, దేన్ని నిషేధించాలి వంటి అంశాలన్నింటినీ చాప కింద నీరు లాగా ఇండియాలో దాగి ఉన్న ఈ హిందూ అంశే నిర్దేశిస్తోంది. "స్వాతంత్ర్యం కోసం సాగిన పోరాటంలో చీలిక మతపరంగా వచినదే అయినా అసలు మతపర పదజాలాన్నీ, భావజాలాన్నీ జాతీయోద్యమంలో ప్రేవేశపెట్టినవాడు జిన్నా కాదు, గాంధీ. "కులం అనేది ఒక పంజరం లాంటిది. భారత ప్రజాస్వామ్యం ఆ పంజరంలో భద్రంగా ఉంది. కాని అది అందులోంచి తప్పించుకుని బయట పడవలసి వుంది...... -పెరి ఆండర్© 2017,www.logili.com All Rights Reserved.