సూక్ష్మజీవుల సంపదను పెంచుకోవడానికి ప్రకృతి సేద్యంలో అనేక విధానాలు అమలులో ఉన్నాయి. పచ్చిరొట్ట పైర్ల సాగునుంచి, జీవనామృతం, ఘనజీవనామృతం, అమృతకరైసాల్, పంచగవ్య, దేశీ సూక్ష్మజీవుల ద్రావణం వరకు అన్నీ అందుకే ఉపయోగపడతాయి. కాబట్టి విధానం ఏదనేది కాదు. ఏది మనమున్న పరిస్థితికి అనుకూలంగా ఉంది. దేని ద్వారా రైతు ఆరోగ్యకరమైన పంటను, ఆశించిన దిగిబడులను అందుకోగలుగుతాడన్నదే ముఖ్యం, ఆర్దికంగా నిలదొక్కుకుంటూ ఆరోగ్యకరమైన వ్యవసాయాన్ని కొనసాగించడానికి ఉపయోగపడేవన్నీ అనుసరణీయమైన విధానాలే.
అంతిమ లక్ష్యం మన నేలను సూక్ష్మజీవులతో సుసంపన్నం చేసి విత్తుకు ముత్తుం పండే విధంగా తీర్చి దిద్దుకోవడం. ఇందులో మార్కెట్ ప్రేమేయాన్ని పూర్తిగా తగ్గించడం అనేది రైతుకు ఉపయోగం. అందుకే ఈ పుస్తకంలో మేము వినియోగించే ఆచరణలో పరిశీలించిన అనేక విధానాలను అందించడం జరిగింది. రైతు సోదరులు వాటిని వినియోగించే క్రమంలో తమ సృజనాత్మకతను జోడించి మరింత సుసంపన్నం చేయాలని కోరుతున్నాం.
- వెంకటేశ్వర రావు
సూక్ష్మజీవుల సంపదను పెంచుకోవడానికి ప్రకృతి సేద్యంలో అనేక విధానాలు అమలులో ఉన్నాయి. పచ్చిరొట్ట పైర్ల సాగునుంచి, జీవనామృతం, ఘనజీవనామృతం, అమృతకరైసాల్, పంచగవ్య, దేశీ సూక్ష్మజీవుల ద్రావణం వరకు అన్నీ అందుకే ఉపయోగపడతాయి. కాబట్టి విధానం ఏదనేది కాదు. ఏది మనమున్న పరిస్థితికి అనుకూలంగా ఉంది. దేని ద్వారా రైతు ఆరోగ్యకరమైన పంటను, ఆశించిన దిగిబడులను అందుకోగలుగుతాడన్నదే ముఖ్యం, ఆర్దికంగా నిలదొక్కుకుంటూ ఆరోగ్యకరమైన వ్యవసాయాన్ని కొనసాగించడానికి ఉపయోగపడేవన్నీ అనుసరణీయమైన విధానాలే. అంతిమ లక్ష్యం మన నేలను సూక్ష్మజీవులతో సుసంపన్నం చేసి విత్తుకు ముత్తుం పండే విధంగా తీర్చి దిద్దుకోవడం. ఇందులో మార్కెట్ ప్రేమేయాన్ని పూర్తిగా తగ్గించడం అనేది రైతుకు ఉపయోగం. అందుకే ఈ పుస్తకంలో మేము వినియోగించే ఆచరణలో పరిశీలించిన అనేక విధానాలను అందించడం జరిగింది. రైతు సోదరులు వాటిని వినియోగించే క్రమంలో తమ సృజనాత్మకతను జోడించి మరింత సుసంపన్నం చేయాలని కోరుతున్నాం. - వెంకటేశ్వర రావు© 2017,www.logili.com All Rights Reserved.