తెలగాంగ్ల విశ్రసమాసానిఘంటువు అనే పేరుతో తెలుగు - ఇంగ్లిష్ పదాలతో కూడిన సమాసాలు వంటి కల్పనారీతులూ సమస కర్యలు మొదలైన వాటిగురించి ఆచార్య సుబ్బాచారిగారు సంకాలించిన ఈ గ్రంధం తెలుగు బాషా అధ్యయనం చేసే వారికీ , ఇతర వాడుకురాలకు ప్రత్యేకంగా పత్రికలవారికి ఎలక్ట్రానిక్ మాధ్యమాలవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నిఘంటువులో దాదపు పదహారువందలాకు పైగా తెలగాంగ్ల విశ్రసమాసాలను ఎంతో శ్రమించి సేకరించి వివరించారు. ప్రతి సమాసానికి అర్ధవివరణతోపాటు , సమాసంలోని విధి కార్యాలను, సమస వర్గాన్ని పేర్కొనడం సమస నిర్మాణాన్ని అర్ధం చేసుకోవటానికి సహాయపడుతుంది. తెలుగు బాషా విశ్లేషణకు సంబంధించి నిఘంటు నిర్మాణంలో ఇదో కొత్త ప్రయోగమే . ఇది ఆహ్వానించదగినది.