సహజమైన ప్రకృతి రసాస్వాదనే ‘హైకూ’ దీని పుట్టినిల్లు జపాన్. బషో దీని సృష్టికర్త. బషో ప్రపంచానికందించిన ఒక వైవిధ్య సాహిత్య ప్రక్రియ హైకూ. 1990 ప్రాంతంలో అనువాదంగా మనల్ని పలుకరించిన హైకూ ఆ తర్వాత అదే పేరుతో మనదైన భాషలో తెలుగు వారికి చేరువైంది. హైకూ కవిత కాదు. శబ్దచమత్కారం కంటే భావసౌందర్యమే దీనికి ప్రధానం.
ప్రాస ఉండదు ధ్యాసే ముఖ్యం..
హైకులో అనుభూతి ఉంటుంది..
ప్రకృతిలో పొదువుకుంటుంది..
సహజత్వాన్ని హత్తుకుంటుంది..
మనసుతో ఆస్వాదించగలిగితే సరళమైన మూడు పదాలతో వికసించిన హైకూ మూడు కాలాలపాటు అనుభూతులు పరిమళాలతో వెంటాడుతుంది.