నాలుగు వేదాల్లో (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం) పశు పాలకులు (పస్టోరాల్ కమ్యూనిటీస్) ముఖ్యంగా గొర్రెల కాపర్ల ప్రస్తావన, చర్చ లేదా వివరణ, అందుకు సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈ పుస్తకము. ఆవులు, మేకలు, గొర్రెలు తదితర పశువుల పెంపకం లేదా పాలన ఒక వృత్తిగా జరిగేదా? లేక ఒక వర్గానికి పరిమితమైందా? ఆనాటి సమాజంలో ప్రజలందరూ పశుపాలన కొనసాగించారా? గొర్రెల కాపర్లు, అజపాలకుల సామాజిక, ఆర్ధిక పరిస్థితి ఏమిటి? అస్తిత్వం ఏమిటి? అనేది ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యం.
నాలుగు వేదాల్లో (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం) పశు పాలకులు (పస్టోరాల్ కమ్యూనిటీస్) ముఖ్యంగా గొర్రెల కాపర్ల ప్రస్తావన, చర్చ లేదా వివరణ, అందుకు సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈ పుస్తకము. ఆవులు, మేకలు, గొర్రెలు తదితర పశువుల పెంపకం లేదా పాలన ఒక వృత్తిగా జరిగేదా? లేక ఒక వర్గానికి పరిమితమైందా? ఆనాటి సమాజంలో ప్రజలందరూ పశుపాలన కొనసాగించారా? గొర్రెల కాపర్లు, అజపాలకుల సామాజిక, ఆర్ధిక పరిస్థితి ఏమిటి? అస్తిత్వం ఏమిటి? అనేది ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యం.© 2017,www.logili.com All Rights Reserved.