పెద్ద బాలశిక్ష అనే పుస్తకం తెలుగు వారి సొంతం. తెలుగు భాషలో తప్ప మారే ఇతర భాషలలో ఈ పెద్దబాల శిక్ష అనే గ్రంథం లేదు. ఇది మన తెలుగు వారు చేసుకొన్న పుణ్యం. విద్యయా అమృత మాస్నుతే! (విద్య వలన అమృతత్వం పొందగలరు) అని యజుర్వేదంలో చెప్పబడింది. అందువలన తెలుగు భాషనూ, భాషలోని ఎన్నో విషయాలను స్వయంగా నేర్చుకోవడానికి, తమ విషయ పరిజ్ఞానం మరింత పెంచుకోవడానికి ఈ పెద్ద బాల శిక్ష తప్ప ఉపకరిస్తుంది.
1856 లో మొదటి సారి ముద్రించబడిన పెద్ద బాల శిక్ష ఎన్నో రూపాంతరాలు చెంది ఈనాటికి కూడా అందరి హృదయాలలో చిర స్థాయిగా నిలిచి ఎంతోమంది ఇళ్లలో అలంకరించబడింది.
- గాజుల సత్యనారాయణ