ఈ పుస్తకంలో సూత్రాలు ఊహించి వ్రాసినవి కావు. వేలాది సంవత్సరాలుగా హిందువులు, టిబెట్లను, ఈజిప్షియన్లను అనుసరించి, అనుభవించి, గొప్పవారై, చరిత్ర సృష్టించిన శక్తిసూత్రాలు. క్రీస్తు పూర్వము 3800 సంవత్సరాల క్రితం సార్గాన్ అగాడే ప్రజలమీద ప్రయోగించాడు. క్రీస్తు పూర్వము 1300 సంవత్సరంలో ఈజిప్టు రాజు ఆర్ టాక్స్ రెక్సన్ తన మంత్రి పెషియాన్ ఈ సూత్రాలను చెప్పగా విని, అనుసరించి విజయం సాధించాడు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు తన శిష్యులకు బోధించి అద్భుతశక్తిని సాధించడమెలాగో చూపించాడు.
మీకోసం మీరు ప్రయత్నం చెయ్యండి. ఈ పద్ధతులు అనుసరించండి. బయటికి చెప్పవద్దు, చెబితే లోకులు సహించలేరు. నవ్వుతారు. వేళాకోళం చేస్తారు. మీకు వారి కంటిపైకి పోవడం ఇష్టంలేదు. అన్నీ అవరోధాలు కల్పిస్తారు. మంత్రాలు, యోగం, ఆలోచన ఇవన్నీ ఎకాంతంగానూ, గోప్యంగానూ, వుంచడం మంచిదని మన పూర్వులు అందుకే అన్నారు. ఇతరులతో సంప్రదించవద్దు చెప్పవద్దు నేడే ఘనవిజయానికి మొదట మెట్టు నిర్మించడం.
ఈ పుస్తకంలో సూత్రాలు ఊహించి వ్రాసినవి కావు. వేలాది సంవత్సరాలుగా హిందువులు, టిబెట్లను, ఈజిప్షియన్లను అనుసరించి, అనుభవించి, గొప్పవారై, చరిత్ర సృష్టించిన శక్తిసూత్రాలు. క్రీస్తు పూర్వము 3800 సంవత్సరాల క్రితం సార్గాన్ అగాడే ప్రజలమీద ప్రయోగించాడు. క్రీస్తు పూర్వము 1300 సంవత్సరంలో ఈజిప్టు రాజు ఆర్ టాక్స్ రెక్సన్ తన మంత్రి పెషియాన్ ఈ సూత్రాలను చెప్పగా విని, అనుసరించి విజయం సాధించాడు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు తన శిష్యులకు బోధించి అద్భుతశక్తిని సాధించడమెలాగో చూపించాడు. మీకోసం మీరు ప్రయత్నం చెయ్యండి. ఈ పద్ధతులు అనుసరించండి. బయటికి చెప్పవద్దు, చెబితే లోకులు సహించలేరు. నవ్వుతారు. వేళాకోళం చేస్తారు. మీకు వారి కంటిపైకి పోవడం ఇష్టంలేదు. అన్నీ అవరోధాలు కల్పిస్తారు. మంత్రాలు, యోగం, ఆలోచన ఇవన్నీ ఎకాంతంగానూ, గోప్యంగానూ, వుంచడం మంచిదని మన పూర్వులు అందుకే అన్నారు. ఇతరులతో సంప్రదించవద్దు చెప్పవద్దు నేడే ఘనవిజయానికి మొదట మెట్టు నిర్మించడం.© 2017,www.logili.com All Rights Reserved.