ఈరోజుల్లో మాత్రలు - మందులు ఏదో రూపంలో అందరూ అలవాటుపడుతున్నారు. ఇంగ్లిష్ మందు చికిత్సగా కాక తాత్కలికంగా ఉపశమనం కలిగించే మాట మాత్రం వాస్తవం. కాని ఆ మాత్రలు శరీరంలో చేరి దాని ప్రభావం అనేక ఫలితాలను యిస్తుందిని ఎంత మందికి తెలుసు! తెలిసినా తెలియక పోయినా దానిని మందుగా, చికిత్సగా, మన అవసరాల నిమిత్తం వాడడం తప్పులేదు.
విజయ ప్రియ
ఈరోజుల్లో మాత్రలు - మందులు ఏదో రూపంలో అందరూ అలవాటుపడుతున్నారు. ఇంగ్లిష్ మందు చికిత్సగా కాక తాత్కలికంగా ఉపశమనం కలిగించే మాట మాత్రం వాస్తవం. కాని ఆ మాత్రలు శరీరంలో చేరి దాని ప్రభావం అనేక ఫలితాలను యిస్తుందిని ఎంత మందికి తెలుసు! తెలిసినా తెలియక పోయినా దానిని మందుగా, చికిత్సగా, మన అవసరాల నిమిత్తం వాడడం తప్పులేదు. విజయ ప్రియ© 2017,www.logili.com All Rights Reserved.