భారత ఖ్యాతి గురించి ఎంతైనా చెప్పవచ్చు. సంగ్రహంగా మాత్రమే చర్చించబడ్డది. భారతీయుల గొప్పదనం, వారు ప్రపంచానికి మొదటిగా అందించినవి అనేకం ఉన్నాయి. దాదాపు వెయ్యి సంవత్సరాలకు ముందే ఖ్యాతి ఒక వెలుగు వెలిగింది. అక్కడ నుండి మందగించింది. దీనికి కారణాలు విశ్లేశించలేదు.
యూరప్ లోలాగా సాహిత్యం, కళలు, శాస్త్రాధ్యయనం భారతదేశంలో పునరుజ్జీవనం జరుగలేదు. బహుశా దీనివల్లనేమో ప్రస్తుతము చాలా రంగాలలో అభివృద్ధికోసం పశ్చిమదేశాలవైపు భారతదేశం చూడవలసివస్తోంది. అయినా కొన్ని రంగాలలో ప్రపంచంలోకి మిగతా ప్రదేశాలతోపాటు దీటుగా రాణిస్తున్నాయి లేక అంతకన్నా మిన్నగా కొన్ని అధ్యయనాలలో వెలుగొందుతున్నాయి. మేథోవలసను ఆపుకోవటానికి భారదేశంలోనే వసతులు, వరాలు శాస్త్రజ్ఞులకు అందించగలిగితే మనదేశం మరల పూర్వవైభవం సాధించవచ్చు.
భారత ఖ్యాతి గురించి ఎంతైనా చెప్పవచ్చు. సంగ్రహంగా మాత్రమే చర్చించబడ్డది. భారతీయుల గొప్పదనం, వారు ప్రపంచానికి మొదటిగా అందించినవి అనేకం ఉన్నాయి. దాదాపు వెయ్యి సంవత్సరాలకు ముందే ఖ్యాతి ఒక వెలుగు వెలిగింది. అక్కడ నుండి మందగించింది. దీనికి కారణాలు విశ్లేశించలేదు. యూరప్ లోలాగా సాహిత్యం, కళలు, శాస్త్రాధ్యయనం భారతదేశంలో పునరుజ్జీవనం జరుగలేదు. బహుశా దీనివల్లనేమో ప్రస్తుతము చాలా రంగాలలో అభివృద్ధికోసం పశ్చిమదేశాలవైపు భారతదేశం చూడవలసివస్తోంది. అయినా కొన్ని రంగాలలో ప్రపంచంలోకి మిగతా ప్రదేశాలతోపాటు దీటుగా రాణిస్తున్నాయి లేక అంతకన్నా మిన్నగా కొన్ని అధ్యయనాలలో వెలుగొందుతున్నాయి. మేథోవలసను ఆపుకోవటానికి భారదేశంలోనే వసతులు, వరాలు శాస్త్రజ్ఞులకు అందించగలిగితే మనదేశం మరల పూర్వవైభవం సాధించవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.