ప్రపంచంలో ఏ ఏ కాలాలలో ఏ ఏ రాజ్యాలుండేవి? ఏ ఏ రాజ్యాలను ఏ రాజులు పాలించేవారు? ఏ ఏ కాలాలలో ప్రజలు ఏ ఏ విధంగా జీవించేవారు? - అని తెలుసుకోవటమే 'ప్రపంచ చరిత్ర'. ప్రపంచ చరిత్ర క్విజ్ లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రపంచ చరిత్ర మీద మంచి మంచి ప్రశ్నలు, ఎన్నో ఏర్చి కూర్చి ఇందులో పొందు పరచబడినవి. ప్రపంచ దేశాలు ఏయే సందర్భాలలో ఏ విధంగా రూపుదిద్దుకున్నవి, ఏయే రంగాలలో ఏ విధంగా ప్రగతి సాధించినవి, యుద్ధాలు ఎప్పుడు? ఎందుకు? ఎలా జరిగినవి? ఇవేకాక ఇంకా అనేక విషయాలు ఈ క్విజ్ బుక్ లో పొందుపరచబడినవి. ఈ పుస్తకము ప్రతి విద్యార్థికి మరియు పోటీ పరీక్షలు వ్రాసే ప్రతి ఒక్కరికి మిక్కిలి ఉపయోగము.
ప్రపంచంలో ఏ ఏ కాలాలలో ఏ ఏ రాజ్యాలుండేవి? ఏ ఏ రాజ్యాలను ఏ రాజులు పాలించేవారు? ఏ ఏ కాలాలలో ప్రజలు ఏ ఏ విధంగా జీవించేవారు? - అని తెలుసుకోవటమే 'ప్రపంచ చరిత్ర'. ప్రపంచ చరిత్ర క్విజ్ లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రపంచ చరిత్ర మీద మంచి మంచి ప్రశ్నలు, ఎన్నో ఏర్చి కూర్చి ఇందులో పొందు పరచబడినవి. ప్రపంచ దేశాలు ఏయే సందర్భాలలో ఏ విధంగా రూపుదిద్దుకున్నవి, ఏయే రంగాలలో ఏ విధంగా ప్రగతి సాధించినవి, యుద్ధాలు ఎప్పుడు? ఎందుకు? ఎలా జరిగినవి? ఇవేకాక ఇంకా అనేక విషయాలు ఈ క్విజ్ బుక్ లో పొందుపరచబడినవి. ఈ పుస్తకము ప్రతి విద్యార్థికి మరియు పోటీ పరీక్షలు వ్రాసే ప్రతి ఒక్కరికి మిక్కిలి ఉపయోగము.© 2017,www.logili.com All Rights Reserved.