ఆంధ్రప్రదేశ చరిత్రలో క్రీ.శ. 7వ శతాబ్ది నుంచే రెడ్లు శాసనాల్లో తమ ఉనికిని ఎంచుకొన్నారు. రాష్ట్రకూట ప్రముఖులుగాపిలువబడి తరువాత 'రట్టోడు' 'రట్టగుడి', 1. చివరకు 'రెడ్లు'గా మారారు రట్టడి లేక రట్టోడి, రట్టగుడి అంటే గ్రామసీమల్లోపన్నువసూళ్పు,ప్రభుత్వానికిచెల్లింపులు,న్యాయపరమైననిర్ణయాలుతీసుకోవడం మొదలైన పాలనా బాధ్యతలను నిర్వహించేవ్యవస్థగా పేర్కొనవచ్చు.
ఈ “రట్టడికం” వంశపరంపరగా లభించే హకుగానూ, పదవిగానూ ఉండేది. రట్టడికాన్ని నిర్వహించే పెద్దనురట్టోడిలేకరడ్డిలేక రెడ్డి అనేవాళ్ళు.గ్రామరక్షణతోపాటువ్యవసాయాభివృద్ధికూడాముఖ్యమైనదికాబట్టి రెడ్ళ్ళు.రాష్ట్రకూటుల పాలనతరువాత అంటే క్రీ.శ. 973 నుండి, నేటి తెలంగాణా,
రాయలసీమ ప్రాంతాలను పాలించిన కల్యాణీ చాళుక్యుల పాలనలో కూడా రెడ్లు రట్టడికాల్నినిర్వహించారు. క్రీ.శ.11వ శతాబ్దికి “రెడ్డి” అనే పదం కులాన్వయంగా వాడుకలోకి వచ్చింది. .
కల్యాణీ చాళుక్యుల తరువాత ఆంధ్రదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకి తెచ్చిన కాకతీయులకు రెడ్డివీరులు సహకరించారు.కాకతీయ మొదటి ప్రోలరాజుదగ్గర రేచర్ల బమ్మిరెడ్డి (బమ్మసేనాని) సేనాధిపతిగా ఉండి,అనేకయుద్ధాల్లోపాల్గొని - రాజుకువిజయాన్నిచేకూర్చిపెట్టాడు.రెండవప్రోలరాజుసైన్యాధ్యక్షుడైన రెడ్డికులస్థుడుకామచమూపతి,అతనికిమంథని యుద్ధంలో సహకరించి,గుండ్యననుసంహరించాడు. కామచమూపతికి రేచెర్ల బేతిరెడ్డి, నామిరెడ్డి అనే ఇద్దరు కొడుకులున్నారు.వాళ్ళిద్దరూ కాకతీయరుద్రుడు, గణపతిదేవుల సేనానాయకులుగా పనిచేశారు. రేచర్ల వంశానికే చెందిన రుద్రుడనే రుద్రిరెడ్డి గణపతిదేవుని సర్వసైన్యాధ్యక్షుడు.
ఇతని తరువాతి తరము వారు సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రిని రాజధానిగా చేసుకుని పాలించారు.ఇదే కాలంలోనెల్లూరి సీమను పాలిస్తున్న తెలుగు చోడరాజెన తిక్కన సైన్యంలోనున్న రెడ్డి వీరులు, కర్నాటక రాజు నోడించడంలో ప్రధానపాత్రపోషించారు.గోనగన్నారెడ్డి,గోనవిఠలరెడ్డి,గొంకారెడ్డి, కాకతి రుద్రమదేవికి, ప్రతాపరుద్రునికి సామంతులుగా ఉంటూ ప్రభువులకువిధేయ సహాయకులుగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ చరిత్రలో క్రీ.శ. 7వ శతాబ్ది నుంచే రెడ్లు శాసనాల్లో తమ ఉనికిని ఎంచుకొన్నారు. రాష్ట్రకూట ప్రముఖులుగాపిలువబడి తరువాత 'రట్టోడు' 'రట్టగుడి', 1. చివరకు 'రెడ్లు'గా మారారు రట్టడి లేక రట్టోడి, రట్టగుడి అంటే గ్రామసీమల్లోపన్నువసూళ్పు,ప్రభుత్వానికిచెల్లింపులు,న్యాయపరమైననిర్ణయాలుతీసుకోవడం మొదలైన పాలనా బాధ్యతలను నిర్వహించేవ్యవస్థగా పేర్కొనవచ్చు. ఈ “రట్టడికం” వంశపరంపరగా లభించే హకుగానూ, పదవిగానూ ఉండేది. రట్టడికాన్ని నిర్వహించే పెద్దనురట్టోడిలేకరడ్డిలేక రెడ్డి అనేవాళ్ళు.గ్రామరక్షణతోపాటువ్యవసాయాభివృద్ధికూడాముఖ్యమైనదికాబట్టి రెడ్ళ్ళు.రాష్ట్రకూటుల పాలనతరువాత అంటే క్రీ.శ. 973 నుండి, నేటి తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలను పాలించిన కల్యాణీ చాళుక్యుల పాలనలో కూడా రెడ్లు రట్టడికాల్నినిర్వహించారు. క్రీ.శ.11వ శతాబ్దికి “రెడ్డి” అనే పదం కులాన్వయంగా వాడుకలోకి వచ్చింది. . కల్యాణీ చాళుక్యుల తరువాత ఆంధ్రదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకి తెచ్చిన కాకతీయులకు రెడ్డివీరులు సహకరించారు.కాకతీయ మొదటి ప్రోలరాజుదగ్గర రేచర్ల బమ్మిరెడ్డి (బమ్మసేనాని) సేనాధిపతిగా ఉండి,అనేకయుద్ధాల్లోపాల్గొని - రాజుకువిజయాన్నిచేకూర్చిపెట్టాడు.రెండవప్రోలరాజుసైన్యాధ్యక్షుడైన రెడ్డికులస్థుడుకామచమూపతి,అతనికిమంథని యుద్ధంలో సహకరించి,గుండ్యననుసంహరించాడు. కామచమూపతికి రేచెర్ల బేతిరెడ్డి, నామిరెడ్డి అనే ఇద్దరు కొడుకులున్నారు.వాళ్ళిద్దరూ కాకతీయరుద్రుడు, గణపతిదేవుల సేనానాయకులుగా పనిచేశారు. రేచర్ల వంశానికే చెందిన రుద్రుడనే రుద్రిరెడ్డి గణపతిదేవుని సర్వసైన్యాధ్యక్షుడు. ఇతని తరువాతి తరము వారు సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రిని రాజధానిగా చేసుకుని పాలించారు.ఇదే కాలంలోనెల్లూరి సీమను పాలిస్తున్న తెలుగు చోడరాజెన తిక్కన సైన్యంలోనున్న రెడ్డి వీరులు, కర్నాటక రాజు నోడించడంలో ప్రధానపాత్రపోషించారు.గోనగన్నారెడ్డి,గోనవిఠలరెడ్డి,గొంకారెడ్డి, కాకతి రుద్రమదేవికి, ప్రతాపరుద్రునికి సామంతులుగా ఉంటూ ప్రభువులకువిధేయ సహాయకులుగా ఉన్నారు.
© 2017,www.logili.com All Rights Reserved.