సభ ముగించుకుని ఊరెళ్ళే బస్సుకోసం పెద్ద బస్టాండుకి ఇప్పుడే చేరుకున్నాడతను.
సభ జరిగిన ప్రదేశం నుండి బస్టాండుకి అరగంటపైనే పట్టిందతనికి.
వచ్చే దారిలో తను చూసిన గుళ్ళెన్నో! గుర్తుపెట్టుకోలేని దేవుళ్ళ పేర్లు ఇంకెన్నో! జ్యోతిలాగా ప్రజ్వరిల్లే జ్యోతిష్యాలయాల గురించయితే చెప్పనక్కర్లేదు.
అతను నాస్తికుడు, హేతువాది. సమాజంలో గౌరవించబడడానికి తగినన్ని డిగ్రీలూ వున్నాయి, అలాగే గౌరవము కూడా వుంది. నాస్తికత్వాన్ని ఆచరించాలంటే ఇలాంటి దేశంలో చాలా కష్టమనేది తన భావన.
సామాజిక దృష్టిని మార్చుకుని సొంత వ్యక్తిత్వం అలవరుచుకునే విధానాలేవి మన దేశంలో పనికిరానివి, పసలేనివి. అలవర్చుకోవటం మాట ఏమోగాని ఆచరించే వాళ్ళని అల్పులుగా చూస్తారు. అదే వాళ్ళ సామాజిక కోణం. విషయంలో నిజాన్నివెతకకుండా విషయాన్ని పూసుకుని అలంకరించుకునే.................................
సభ ముగించుకుని ఊరెళ్ళే బస్సుకోసం పెద్ద బస్టాండుకి ఇప్పుడే చేరుకున్నాడతను. సభ జరిగిన ప్రదేశం నుండి బస్టాండుకి అరగంటపైనే పట్టిందతనికి. వచ్చే దారిలో తను చూసిన గుళ్ళెన్నో! గుర్తుపెట్టుకోలేని దేవుళ్ళ పేర్లు ఇంకెన్నో! జ్యోతిలాగా ప్రజ్వరిల్లే జ్యోతిష్యాలయాల గురించయితే చెప్పనక్కర్లేదు. అతను నాస్తికుడు, హేతువాది. సమాజంలో గౌరవించబడడానికి తగినన్ని డిగ్రీలూ వున్నాయి, అలాగే గౌరవము కూడా వుంది. నాస్తికత్వాన్ని ఆచరించాలంటే ఇలాంటి దేశంలో చాలా కష్టమనేది తన భావన. సామాజిక దృష్టిని మార్చుకుని సొంత వ్యక్తిత్వం అలవరుచుకునే విధానాలేవి మన దేశంలో పనికిరానివి, పసలేనివి. అలవర్చుకోవటం మాట ఏమోగాని ఆచరించే వాళ్ళని అల్పులుగా చూస్తారు. అదే వాళ్ళ సామాజిక కోణం. విషయంలో నిజాన్నివెతకకుండా విషయాన్ని పూసుకుని అలంకరించుకునే.................................© 2017,www.logili.com All Rights Reserved.