దగ్ధ తరుకాండం - ముగ్ధ మధు భాండం
Art and literature are collective obsessions and controlled
schizophrenia. ఈ వాక్యం నన్ను ఆకట్టుకుంది. కానీ ఎవరన్నారో నాకు గుర్తులేదు. భావనలు పదిలం, వ్యక్తులు అపదిలం.
నా ఈ నాలుగు మాటలు ఈ పది కథలూ చదివాకే చదవండి. అప్పటికి కూడా మీ కుతూహలం ఆవిరికాకపోయివుంటేనే. ఎందుకంటే నా అనుభవంలో ముందు మాటలు చాలా మటుకు రాంగ్ గూగుల్ పిన్ లాంటివి. అవన్నీ ఇంకెక్కడికో చేరుస్తాయి. మనల్ని. ఇక అక్కడ తచ్చాడడమే తదుపరి.
ఇది పది కథల గుచ్ఛం. 'ఇతడు కథని భలే చందంగా చెప్తాడు.' ఇందులో కొన్నే ముందు రాసినవీ, వెలుగు చూసినవి. ఈ పుస్తకం కోసమే తక్కిన కథలు రాసానన్నాడు. మహి బెజవాడ. ఈ పుస్తకం అలా చాలామటుకు తాజా.
ఈ కథలల్లో మహి బెజవాడ సృష్టించిన పాత్రలను పరిచయం చేస్తాను. ఊదారంగు, జోళ్ళు, సెలయేరు, ముగ్గు, జన్నత్, నారింజ రంగు, ఓల్డ్ స్మగర్ బాటిల్ పైని గుబురు గడ్డం వాడు, బులుగు రంగు చేతిగుడ్డ, ప్రవాహం-ఒడ్డు, జీనత్ అమన్,.....................
దగ్ధ తరుకాండం - ముగ్ధ మధు భాండం Art and literature are collective obsessions and controlled schizophrenia. ఈ వాక్యం నన్ను ఆకట్టుకుంది. కానీ ఎవరన్నారో నాకు గుర్తులేదు. భావనలు పదిలం, వ్యక్తులు అపదిలం. నా ఈ నాలుగు మాటలు ఈ పది కథలూ చదివాకే చదవండి. అప్పటికి కూడా మీ కుతూహలం ఆవిరికాకపోయివుంటేనే. ఎందుకంటే నా అనుభవంలో ముందు మాటలు చాలా మటుకు రాంగ్ గూగుల్ పిన్ లాంటివి. అవన్నీ ఇంకెక్కడికో చేరుస్తాయి. మనల్ని. ఇక అక్కడ తచ్చాడడమే తదుపరి. ఇది పది కథల గుచ్ఛం. 'ఇతడు కథని భలే చందంగా చెప్తాడు.' ఇందులో కొన్నే ముందు రాసినవీ, వెలుగు చూసినవి. ఈ పుస్తకం కోసమే తక్కిన కథలు రాసానన్నాడు. మహి బెజవాడ. ఈ పుస్తకం అలా చాలామటుకు తాజా. ఈ కథలల్లో మహి బెజవాడ సృష్టించిన పాత్రలను పరిచయం చేస్తాను. ఊదారంగు, జోళ్ళు, సెలయేరు, ముగ్గు, జన్నత్, నారింజ రంగు, ఓల్డ్ స్మగర్ బాటిల్ పైని గుబురు గడ్డం వాడు, బులుగు రంగు చేతిగుడ్డ, ప్రవాహం-ఒడ్డు, జీనత్ అమన్,.....................© 2017,www.logili.com All Rights Reserved.