పుస్తకం మేం ఇద్దరం కలిసి సమాజం మీద వేసిన ఒక వ్యంగ్యాస్త్రం. ఇందులో నోట్లో వేసుకుంటే హాయినిచ్చే అక్షరాలుంటాయి. అన్నట్టు శరీరం కందిపోయేలా చేసే పాశాలు కూడా ఉంటాయండోయ్. Pure non-veg అనమాట. ఆయ్! వీటికి మేము కవితలు కాదు జువ్వలు అని నామకరణం చేశామండి. జువ్వలకి ఒత్తులు వెలిగించే వంద హ్యాండ్ డ్రాన్ బొమ్మలు కూడా ఉన్నాయ్ బాబాయ్. ఈ జువ్వలు పేల్తాయో, సాంప్రదాయ పంచెల్లోకి వెళ్తాయో లేదా తుస్‌స్‌మని కాసేపు నిశ్శబ్దం తర్వాత ఢమాల్ అంటూ భీకరమైన శబ్దం చేస్తాయో మీరే చెప్పాలి!
- శరత్/మెట్ల
పుస్తకం మేం ఇద్దరం కలిసి సమాజం మీద వేసిన ఒక వ్యంగ్యాస్త్రం. ఇందులో నోట్లో వేసుకుంటే హాయినిచ్చే అక్షరాలుంటాయి. అన్నట్టు శరీరం కందిపోయేలా చేసే పాశాలు కూడా ఉంటాయండోయ్. Pure non-veg అనమాట. ఆయ్! వీటికి మేము కవితలు కాదు జువ్వలు అని నామకరణం చేశామండి. జువ్వలకి ఒత్తులు వెలిగించే వంద హ్యాండ్ డ్రాన్ బొమ్మలు కూడా ఉన్నాయ్ బాబాయ్. ఈ జువ్వలు పేల్తాయో, సాంప్రదాయ పంచెల్లోకి వెళ్తాయో లేదా తుస్‌స్‌మని కాసేపు నిశ్శబ్దం తర్వాత ఢమాల్ అంటూ భీకరమైన శబ్దం చేస్తాయో మీరే చెప్పాలి!- శరత్/మెట్ల