ఈస్ హి రియల్?
ముక్కూ మొహం తెలియని వ్యక్తిని ఇంత ధైర్యంగా కలవడానికి ఎలా వెళ్తున్నానో నాకే అర్ధం కావట్లేదు. ఆరు నెలలు పరిచయం అంతే. అది ఇన్స్టాగ్రామ్లో,
ఇప్పటివరకూ ఎప్పుడూ ఒక్కదాన్నే ఒంటరిగా బయటికి వెళ్ళింది లేదు. అలాంటిది ఈ అబ్బాయి కలుద్దాం అనేసరికి ఒక్కదాన్నే బయలుదేరిపోయా.
హైదరాబాద్ వచ్చి రెండేళ్ళయినా మెట్రో ఎక్కడం ఇదే రెండోసారి.
ఒంటరిగా అయితే ఇదే మొదటిసారి.
ఈ అబ్బాయేమో తన ఇంట్లోనే కలుద్దామన్నాడు. అసలు నాకు బుద్ధి లేదు. ఆలోచించకుండా సరే అనేసాను. ఎప్పుడూ లేంది ఒక్కదాన్ని ఇంత రాత్రి బయటికి వచ్చేసా.
ఇప్పుడేమో కాళ్లూచేతులూ ఆడటం లేదు. ఏవేవో ఆలోచనలు. ఒకవేళ అక్కడికి వెళ్ళాక నాకు తిరిగి వచ్చేయాలనిపిస్తే ఎలా?.....................
ఈస్ హి రియల్? ముక్కూ మొహం తెలియని వ్యక్తిని ఇంత ధైర్యంగా కలవడానికి ఎలా వెళ్తున్నానో నాకే అర్ధం కావట్లేదు. ఆరు నెలలు పరిచయం అంతే. అది ఇన్స్టాగ్రామ్లో, ఇప్పటివరకూ ఎప్పుడూ ఒక్కదాన్నే ఒంటరిగా బయటికి వెళ్ళింది లేదు. అలాంటిది ఈ అబ్బాయి కలుద్దాం అనేసరికి ఒక్కదాన్నే బయలుదేరిపోయా. హైదరాబాద్ వచ్చి రెండేళ్ళయినా మెట్రో ఎక్కడం ఇదే రెండోసారి. ఒంటరిగా అయితే ఇదే మొదటిసారి. ఈ అబ్బాయేమో తన ఇంట్లోనే కలుద్దామన్నాడు. అసలు నాకు బుద్ధి లేదు. ఆలోచించకుండా సరే అనేసాను. ఎప్పుడూ లేంది ఒక్కదాన్ని ఇంత రాత్రి బయటికి వచ్చేసా. ఇప్పుడేమో కాళ్లూచేతులూ ఆడటం లేదు. ఏవేవో ఆలోచనలు. ఒకవేళ అక్కడికి వెళ్ళాక నాకు తిరిగి వచ్చేయాలనిపిస్తే ఎలా?.....................© 2017,www.logili.com All Rights Reserved.