దృశ్యాలు
అంతటా కొత్తదృశ్యాలు కన్పిస్తున్నాయి
అంతరిక్షంలో సముద్రంలో నేల మీద
శరత్కాలం చల్లని వెన్నెల కోసం
పచ్చిక బయల్లో కూచుంటే
గాలిలోని పవిత్ర నిశ్శబ్దంలో ఏవేవో రణగొణ ధ్వనులు
శాటిలైట్లు మనుషుల మధ్య దుష్టప్రకంపనలు
మనుషులకు వెర్రెత్తి అమానవీయ ప్రకంపనలు
మనుషుల నుంచి శాటిలైట్లకి
శాటిలైట్ల నుండి మనుషులకి హింసాత్మకమైన వైబ్రేషన్స్
చందమామ నోట్లో గుడ్డలు కుక్కిన దృశ్యం
చందమామ భయంతో చెవులు మూసుకునే దృశ్యం
గ్రహాల మధ్య బూజులో
సాలెపురుగులు స్పేస్ సూట్లు తొడుక్కుని
భూమిమీద పొలాలను తిని నెమరు వేసుకోవడం.....................
దృశ్యాలు అంతటా కొత్తదృశ్యాలు కన్పిస్తున్నాయి అంతరిక్షంలో సముద్రంలో నేల మీద శరత్కాలం చల్లని వెన్నెల కోసం పచ్చిక బయల్లో కూచుంటే గాలిలోని పవిత్ర నిశ్శబ్దంలో ఏవేవో రణగొణ ధ్వనులు శాటిలైట్లు మనుషుల మధ్య దుష్టప్రకంపనలు మనుషులకు వెర్రెత్తి అమానవీయ ప్రకంపనలు మనుషుల నుంచి శాటిలైట్లకి శాటిలైట్ల నుండి మనుషులకి హింసాత్మకమైన వైబ్రేషన్స్ చందమామ నోట్లో గుడ్డలు కుక్కిన దృశ్యం చందమామ భయంతో చెవులు మూసుకునే దృశ్యం గ్రహాల మధ్య బూజులో సాలెపురుగులు స్పేస్ సూట్లు తొడుక్కుని భూమిమీద పొలాలను తిని నెమరు వేసుకోవడం.....................© 2017,www.logili.com All Rights Reserved.