Anthara

By Swathi Sripada (Author)
Rs.100
Rs.100

Anthara
INR
MANIMN5791
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అంతర

నా హృదయగత కధనం ఎలా విప్పి చెప్పను?

ప్రియమైన ప్రభాకర్!

ఎన్నో ఏళ్లుగా నీ పట్ల నా అతి సన్నిహితమైన ఆలోచనల ఉద్వేగం కలవరపరచిన అలలు నా హృదయంలో ఉవ్వెత్తున ఎగిసిపడటం దాని వల్ల కలిగే విపరీతమైన బాధ నాలోలోపలె అనుభవిస్తున్నాను. కాని ఇంత కాలం గడిచాక అవే భావాలు నా ఈ ప్రస్తుత ప్రశాంతజీవనంలో ఆహ్లాదకరమైన సజీవ పులకలు మొలకెత్తేలా చేస్తున్నాయి. అదీ ఇలా గతాన్ని ప్రేమగా గౌరవంగా చప్పరిస్తుంటే....

ఈ స్థితి - నీతో దీన్ని పంచుకోవాలన్న ఒక నిజమైన అభిలాష అవ్యక్త ఆనందాన్నిచ్చే ఒక ఆహ్లాదకరమైన అనుభవం. అదీ ఈ ఉత్తరం రాయడానికి కారణం.

నా తొలి ప్రేరణ నా సుఖ దుఃఖాలు నీతో పంచుకోడం. నువ్వు నా హృదయానికి ఎంతో ప్రియమైన వాడివి. నన్ను నేను నీతో వేరుపరచలేనంతగా కలగలసిపోయిన ఏకత్వంగా గమనించాను.

నేనిక్కడ క్షణం తీరికలేకుండా ఉత్తరాల ద్వారా ప్రతి వివరణా నీకు చెప్తూనే ఉన్నాను.

అంతర నా హృదయగత కధనం ఎలా విప్పి చెప్పను? ప్రియమైన ప్రభాకర్! ఎన్నో ఏళ్లుగా నీ పట్ల నా అతి సన్నిహితమైన ఆలోచనల ఉద్వేగం కలవరపరచిన అలలు నా హృదయంలో ఉవ్వెత్తున ఎగిసిపడటం దాని వల్ల కలిగే విపరీతమైన బాధ నాలోలోపలె అనుభవిస్తున్నాను. కాని ఇంత కాలం గడిచాక అవే భావాలు నా ఈ ప్రస్తుత ప్రశాంతజీవనంలో ఆహ్లాదకరమైన సజీవ పులకలు మొలకెత్తేలా చేస్తున్నాయి. అదీ ఇలా గతాన్ని ప్రేమగా గౌరవంగా చప్పరిస్తుంటే.... ఈ స్థితి - నీతో దీన్ని పంచుకోవాలన్న ఒక నిజమైన అభిలాష అవ్యక్త ఆనందాన్నిచ్చే ఒక ఆహ్లాదకరమైన అనుభవం. అదీ ఈ ఉత్తరం రాయడానికి కారణం. నా తొలి ప్రేరణ నా సుఖ దుఃఖాలు నీతో పంచుకోడం. నువ్వు నా హృదయానికి ఎంతో ప్రియమైన వాడివి. నన్ను నేను నీతో వేరుపరచలేనంతగా కలగలసిపోయిన ఏకత్వంగా గమనించాను. నేనిక్కడ క్షణం తీరికలేకుండా ఉత్తరాల ద్వారా ప్రతి వివరణా నీకు చెప్తూనే ఉన్నాను.

Features

  • : Anthara
  • : Swathi Sripada
  • : Pala Pitta Books Hyd
  • : MANIMN5791
  • : paparback
  • : May, 2024
  • : 103
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Anthara

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam