ఉపనయనము
ఉపనయనం - వేదాధ్యయనార్హం. ఆచార్యస్య ఉప సమీపం, బియచేయన త - ఉపనయనమ్" అని వేదము నేర్చుకొనుటకుగాను, వేదము బొరించు యునియొద్దకు చేర్చు నర్హతకై చేయు వైదిక సంస్కారమునకు ఉపనయన అము. అనగా అధ్యాపనార్థమై వేదమును బోధించు ఆచార్య సమీపమునకు చేర్పు సంస్కార విశేషము.
షోడశ కర్మలలో ముఖ్యమైనది ఉపనయనం. అంటే "ఒడుగు" అని కూడా
ప్రతి మనిషికి పుట్టుకతో రెండు కళ్ళుంటాయి. అయితే కనపడనిది మరోనయనం అంది. అది జ్ఞాననేత్రం. అది తెరచుకోటానికి పునాది ఉపనయన కర్మకాండ. అనగా బాలుని జ్ఞానాభివృద్ధికి అంకురార్పణగా దీనిని భావించాలి.
ఉపనయనము షోడశ కర్మలందు ఒకటిగా ఉన్నను ఇది అందు చాలా ముఖ్యమైనది. దీని పరమార్థమును తెలిసికొనక, ఈ ఆచరణమును కేవలము ఒక నాటకీయముగా ఆచరించుచున్నారు. అజ్ఞానముచే, ఈ ఒక్క మహత్వ ఆచరణమును కాలానుగుణముగా ఆచరించక, కొందరు తమ అంతస్తును తెలుపుటకు, దీనిని చాల ఆడంబరముగా ఆచరించి, మూలభూతాత్మకమైన దీని క్రమమునే విడిచి పెట్టినారు. ఉపనయనమందు వచ్చు అనేక ఆచరణములు ఒకదానికొకటి ఈ నాటి విజ్ఞానమునకు సవాలుగా నున్నవి. ఇటువంటి సంపదృరితమైన సంస్కృతితో కూడిన ఆచరణ పర మార్థమును తెలుపునదే ఈ అధ్యాయపు ముఖ్య ఉద్దేశమై యున్నది.
ఈ ఉపనయన సంస్కారము కేవలము ఒక నిర్దిష్ట కులమునకు మాత్రమే అను భావన యున్నది. "జన్మనా జాయతే శూద్ర: సంస్కారాద్ ద్విజ ఉచ్యతే" అను మహర్షుల వాక్కులను తెలిసికొన్న తెలియగలదు. ఇది ఎవరికి అని సందర్భమును బట్టి వివరించుట జరిగినది.
ఇది విజ్ఞాన యుగము. ఈ నాటి ప్రజలు దేనినిగాని వైజ్ఞానికముగా ఆలోచించు మనోభావన వచ్చింది. కాని మన ధర్మాచరణములను సరియైన తర్కముతో అర్థము
సత్సాంగత్యం ఆత్మవికాసానికి ముఖ్యాంగము.............................
ఉపనయనము ఉపనయనం - వేదాధ్యయనార్హం. ఆచార్యస్య ఉప సమీపం, బియచేయన త - ఉపనయనమ్" అని వేదము నేర్చుకొనుటకుగాను, వేదము బొరించు యునియొద్దకు చేర్చు నర్హతకై చేయు వైదిక సంస్కారమునకు ఉపనయన అము. అనగా అధ్యాపనార్థమై వేదమును బోధించు ఆచార్య సమీపమునకు చేర్పు సంస్కార విశేషము. షోడశ కర్మలలో ముఖ్యమైనది ఉపనయనం. అంటే "ఒడుగు" అని కూడా ప్రతి మనిషికి పుట్టుకతో రెండు కళ్ళుంటాయి. అయితే కనపడనిది మరోనయనం అంది. అది జ్ఞాననేత్రం. అది తెరచుకోటానికి పునాది ఉపనయన కర్మకాండ. అనగా బాలుని జ్ఞానాభివృద్ధికి అంకురార్పణగా దీనిని భావించాలి. ఉపనయనము షోడశ కర్మలందు ఒకటిగా ఉన్నను ఇది అందు చాలా ముఖ్యమైనది. దీని పరమార్థమును తెలిసికొనక, ఈ ఆచరణమును కేవలము ఒక నాటకీయముగా ఆచరించుచున్నారు. అజ్ఞానముచే, ఈ ఒక్క మహత్వ ఆచరణమును కాలానుగుణముగా ఆచరించక, కొందరు తమ అంతస్తును తెలుపుటకు, దీనిని చాల ఆడంబరముగా ఆచరించి, మూలభూతాత్మకమైన దీని క్రమమునే విడిచి పెట్టినారు. ఉపనయనమందు వచ్చు అనేక ఆచరణములు ఒకదానికొకటి ఈ నాటి విజ్ఞానమునకు సవాలుగా నున్నవి. ఇటువంటి సంపదృరితమైన సంస్కృతితో కూడిన ఆచరణ పర మార్థమును తెలుపునదే ఈ అధ్యాయపు ముఖ్య ఉద్దేశమై యున్నది. ఈ ఉపనయన సంస్కారము కేవలము ఒక నిర్దిష్ట కులమునకు మాత్రమే అను భావన యున్నది. "జన్మనా జాయతే శూద్ర: సంస్కారాద్ ద్విజ ఉచ్యతే" అను మహర్షుల వాక్కులను తెలిసికొన్న తెలియగలదు. ఇది ఎవరికి అని సందర్భమును బట్టి వివరించుట జరిగినది. ఇది విజ్ఞాన యుగము. ఈ నాటి ప్రజలు దేనినిగాని వైజ్ఞానికముగా ఆలోచించు మనోభావన వచ్చింది. కాని మన ధర్మాచరణములను సరియైన తర్కముతో అర్థము సత్సాంగత్యం ఆత్మవికాసానికి ముఖ్యాంగము.............................© 2017,www.logili.com All Rights Reserved.