గంబారు'
'గంబారు' అనే జపనీయ పదాన్ని మనం 'మీ వంతు కృషి చేయండి', 'వెనుకడుగు వేయవద్దు', 'స్థిరంగా కొనసాగండి', 'శ్రద్ధగా ఒక పని చేయండి, అవిశ్రాంతంగా పని చేయండి' అంటూ పలు విధాలుగా అర్థం చేసుకోవచ్చు.
'గంబారు' అనే జీవన సిద్ధాంతం ప్రధానంగా మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
IÁ: మొండితనం, పునరావృతం చేయడం, పట్టుదల
E: స్థిరంగా లాగడం, సాగదీయడం, విస్తరించడం
౭: జపాను భాషలోని 'హిరగానా' అనే ఛందస్సు నుంచి స్వీకరించిన ఒక అక్షరం ఇది. దీని అర్థం 'సాధారణం'.
ప్రపంచంలోని పలు సంస్కృతుల్లో వ్యక్తులు ఏదైనా సవాలును, పరీక్షను లేదా జీవితానికి సంబంధించిన మరేదైనా సాహసాన్ని ఎదుర్కోవలసి వచ్చినపుడు వారికి మనం 'శుభాకాంక్షలు' చెబుతాం. జపనీయులు శుభాకాంక్షలు తెలపడానికి 'గంబారు' కు చెందిన మధ్యమ పురుషలో 'గాంబత్తె' HGHT అని చెబుతారు. 'గాంబత్తె' అనేది జపానులో విరివిగా ఉపయోగించే గంబారు తాలూకు క్రియావాచకం: దీనిని 'మీ శాయశక్తులా కృషి చేయండి, వెనుకడుగు వేయవద్దు!' అని అనువదించుకోవచ్చు..............
గంబారు''గంబారు' అనే జపనీయ పదాన్ని మనం 'మీ వంతు కృషి చేయండి', 'వెనుకడుగు వేయవద్దు', 'స్థిరంగా కొనసాగండి', 'శ్రద్ధగా ఒక పని చేయండి, అవిశ్రాంతంగా పని చేయండి' అంటూ పలు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. 'గంబారు' అనే జీవన సిద్ధాంతం ప్రధానంగా మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. IÁ: మొండితనం, పునరావృతం చేయడం, పట్టుదల E: స్థిరంగా లాగడం, సాగదీయడం, విస్తరించడం ౭: జపాను భాషలోని 'హిరగానా' అనే ఛందస్సు నుంచి స్వీకరించిన ఒక అక్షరం ఇది. దీని అర్థం 'సాధారణం'. ప్రపంచంలోని పలు సంస్కృతుల్లో వ్యక్తులు ఏదైనా సవాలును, పరీక్షను లేదా జీవితానికి సంబంధించిన మరేదైనా సాహసాన్ని ఎదుర్కోవలసి వచ్చినపుడు వారికి మనం 'శుభాకాంక్షలు' చెబుతాం. జపనీయులు శుభాకాంక్షలు తెలపడానికి 'గంబారు' కు చెందిన మధ్యమ పురుషలో 'గాంబత్తె' HGHT అని చెబుతారు. 'గాంబత్తె' అనేది జపానులో విరివిగా ఉపయోగించే గంబారు తాలూకు క్రియావాచకం: దీనిని 'మీ శాయశక్తులా కృషి చేయండి, వెనుకడుగు వేయవద్దు!' అని అనువదించుకోవచ్చు..............© 2017,www.logili.com All Rights Reserved.