భావయుక్తం - కిశోర గాంధేయం...
ఈ ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో గాంధీ ఒకరు. సత్యం, అహింస సిద్ధాంతభూమికగా, సహాయనిరాకరణ, సత్యాగ్రహం ఆయుధాలుగా చేసుకుని బ్రిటీష్ సామ్రాజ్యం నుండి భారత దేశానికి విముక్తం చేయడం గొప్ప చారిత్రక సందర్భం. నల్ల జాతీయులు తెల్లవారి జాత్యాహంకారంతో కనీస మానవహక్కులు లేకుండా అమానవీయంగా బతుకుతున్నప్పుడు మతబోధకుడు, మానవహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక కలగంటాడు (I have a dream) అసమానతలు లేని, జాతి వివక్ష లేని సమాజం కోరుకుంటానని, నా పోరాటానికి గాంధీయే ఆదర్శమని ప్రసంగిస్తాడు. ఈ ప్రసంగం మానవహక్కుల ఉద్యమంలో మైలు రాయిగా నిలుస్తుంది.
గాంధీ ఈ నేలమీద నడయాడిన మహాత్ముడని పలువురు మేధావులు కొనియాడారు. గాంధీజీ పై బాల్యంనుండే బౌద్ధ, జైన, హిందూ, క్రైస్తవ మతాల ప్రభావంతో పాటు టాల్స్టాయ్, రస్కిన్, థోరో లాంటి విదేశీ రచయితల ప్రభావం అమితంగా ఉంది. టాల్స్టాయ్ రాసిన The kingdom of god is within you రచన గాంధీగారికి ప్రేరణగా నిలిచింది................
భావయుక్తం - కిశోర గాంధేయం... ఈ ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో గాంధీ ఒకరు. సత్యం, అహింస సిద్ధాంతభూమికగా, సహాయనిరాకరణ, సత్యాగ్రహం ఆయుధాలుగా చేసుకుని బ్రిటీష్ సామ్రాజ్యం నుండి భారత దేశానికి విముక్తం చేయడం గొప్ప చారిత్రక సందర్భం. నల్ల జాతీయులు తెల్లవారి జాత్యాహంకారంతో కనీస మానవహక్కులు లేకుండా అమానవీయంగా బతుకుతున్నప్పుడు మతబోధకుడు, మానవహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక కలగంటాడు (I have a dream) అసమానతలు లేని, జాతి వివక్ష లేని సమాజం కోరుకుంటానని, నా పోరాటానికి గాంధీయే ఆదర్శమని ప్రసంగిస్తాడు. ఈ ప్రసంగం మానవహక్కుల ఉద్యమంలో మైలు రాయిగా నిలుస్తుంది. గాంధీ ఈ నేలమీద నడయాడిన మహాత్ముడని పలువురు మేధావులు కొనియాడారు. గాంధీజీ పై బాల్యంనుండే బౌద్ధ, జైన, హిందూ, క్రైస్తవ మతాల ప్రభావంతో పాటు టాల్స్టాయ్, రస్కిన్, థోరో లాంటి విదేశీ రచయితల ప్రభావం అమితంగా ఉంది. టాల్స్టాయ్ రాసిన The kingdom of god is within you రచన గాంధీగారికి ప్రేరణగా నిలిచింది................© 2017,www.logili.com All Rights Reserved.