అసాధారణ పధికుడు
కొంతమంది కుర్రవాళ్ళు పావన నవజీవన నిర్మాతలు అని మహాకవి అంటున్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారా అని అనుకుంటూ ఉంటాను. బహుశా తన కాలం నాటి తక్కిన యువకుల్లాగా జీవితంతో రాజీపడకుండా వ్యవస్థ మీద తిరుగుబాటు బావుటా ఎగరేస్తారనే ఆశ కల్పిస్తున్న యువకుల్ని చూసి ఆయన ఆ మాట అని ఉండవచ్చు. కాని ఇప్పుడు లంకమల వివేక్ని చూడగానే ఆ మాటలు గుర్తొస్తున్నాయి. నాకు.
నిజానికి వివేక్ చాలా సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చిన చాలా సాధారణమైన యువకుడు. సాధారణమైన ఉద్యోగి. కాని మన కళ్ళముందే అతడు మన కాలపు అత్యధిక సంఖ్యాకులైన యువకులకన్నా ప్రత్యేకంగా, అసాధారణంగా తనని తాను ఆవిష్కరించుకుంటూ వస్తున్నాడు. ఆ ఆవిష్కరణ ఒక్కసారిగా హటాత్తుగా మనల్ని నివ్వెరపరిచేదిగా కాకుండా నెమ్మదిగా, ఫాల్గుణమాసంలో చెట్టు చిగిరించడం మొదలుపెట్టినంత సహజంగా కొంతకాలంగా చూస్తూ ఉన్నాను...............
అసాధారణ పధికుడు కొంతమంది కుర్రవాళ్ళు పావన నవజీవన నిర్మాతలు అని మహాకవి అంటున్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారా అని అనుకుంటూ ఉంటాను. బహుశా తన కాలం నాటి తక్కిన యువకుల్లాగా జీవితంతో రాజీపడకుండా వ్యవస్థ మీద తిరుగుబాటు బావుటా ఎగరేస్తారనే ఆశ కల్పిస్తున్న యువకుల్ని చూసి ఆయన ఆ మాట అని ఉండవచ్చు. కాని ఇప్పుడు లంకమల వివేక్ని చూడగానే ఆ మాటలు గుర్తొస్తున్నాయి. నాకు. నిజానికి వివేక్ చాలా సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చిన చాలా సాధారణమైన యువకుడు. సాధారణమైన ఉద్యోగి. కాని మన కళ్ళముందే అతడు మన కాలపు అత్యధిక సంఖ్యాకులైన యువకులకన్నా ప్రత్యేకంగా, అసాధారణంగా తనని తాను ఆవిష్కరించుకుంటూ వస్తున్నాడు. ఆ ఆవిష్కరణ ఒక్కసారిగా హటాత్తుగా మనల్ని నివ్వెరపరిచేదిగా కాకుండా నెమ్మదిగా, ఫాల్గుణమాసంలో చెట్టు చిగిరించడం మొదలుపెట్టినంత సహజంగా కొంతకాలంగా చూస్తూ ఉన్నాను...............© 2017,www.logili.com All Rights Reserved.