ఈ సంకలనంలోని కథలన్నీ ఆధ్యాత్మిక చిన్న కథలే. దైవానికి ధర్మానికి సంబందించిన అనేక పెద్ద విషయాలని చిన్న కథల రూపంలో మీరు ఇందులో చదవచ్చు. నిమిషం-రెండు నిమిషాల్లో చదివేయగల ఈ కథల నించి మనం, మన జీవితాలని ఆధ్యాత్మిక సరళిలోకి మార్చుకోవడానికి ప్రేరణ పొందవచ్చు.
'దైవం మానుష రూపేణా' అనే కథలో ఆ సూక్తి ఎలా పని చేస్తుందో చదవచ్చు. పరోపకారం వల్ల పొందే గౌరవంలోని తరతమ్యాలని 'పంది-ఆవు' కథ వివరిస్తుంది. 'ధర్మం తరువాత ఏదైనా' అనే కథ ధర్మ పరుల ఆచరణ ఎంత ఉన్నతంగా ఉంటుందో తెలియచేస్తుంది.
బాల్యంలోనే వీటిని పిల్లల చేత చదివిస్తే వారిలో దైవ భక్తి పెరిగేందుకు, పాప భీతి కలిగేందుకు అవకాసం ఉంటుంది.
ఈ రేవైస్డ్ ఎడిషన్లో కొన్ని కొత్త కథలు చేర్చబడ్డాయి.
-మల్లాది వెంకట కృష్ణమూర్తి.
ఈ సంకలనంలోని కథలన్నీ ఆధ్యాత్మిక చిన్న కథలే. దైవానికి ధర్మానికి సంబందించిన అనేక పెద్ద విషయాలని చిన్న కథల రూపంలో మీరు ఇందులో చదవచ్చు. నిమిషం-రెండు నిమిషాల్లో చదివేయగల ఈ కథల నించి మనం, మన జీవితాలని ఆధ్యాత్మిక సరళిలోకి మార్చుకోవడానికి ప్రేరణ పొందవచ్చు. 'దైవం మానుష రూపేణా' అనే కథలో ఆ సూక్తి ఎలా పని చేస్తుందో చదవచ్చు. పరోపకారం వల్ల పొందే గౌరవంలోని తరతమ్యాలని 'పంది-ఆవు' కథ వివరిస్తుంది. 'ధర్మం తరువాత ఏదైనా' అనే కథ ధర్మ పరుల ఆచరణ ఎంత ఉన్నతంగా ఉంటుందో తెలియచేస్తుంది. బాల్యంలోనే వీటిని పిల్లల చేత చదివిస్తే వారిలో దైవ భక్తి పెరిగేందుకు, పాప భీతి కలిగేందుకు అవకాసం ఉంటుంది. ఈ రేవైస్డ్ ఎడిషన్లో కొన్ని కొత్త కథలు చేర్చబడ్డాయి. -మల్లాది వెంకట కృష్ణమూర్తి.© 2017,www.logili.com All Rights Reserved.