Mosagallaku Mosagadu

By Arudra (Author), Vijay (Author)
Rs.250
Rs.250

Mosagallaku Mosagadu
INR
MANIMN0516
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        1971 ఆగస్ట్ 27 న విడుదలయిన శ్రీ పద్మాలయా మూవీస్ "మోసగాళ్లకు మోసగాడు" తెలుగు చలన చిత్ర చరిత్రలోనే కాదు - యావత్ భారతదేశంలోనే తోలి కౌబాయ్ వర్ణ చిత్రం... డాషింగ్ అండ్ డేరింగ్ - 'సూపర్ స్టార్' కృష్ణ సాహసానికి ప్రతీక! పలు భారతీయ భాషల్లోనే కాక, విదేశాల్లో కూడా విజయ బావుటా ఎగరేసిన అద్భుత - సంచలనాత్మక చిత్రం. హాలీవుడ్ చిత్రాలతో సరితూగే సాంకేతిక విలువలు ఈ చిత్ర ప్రత్యేకత. 

          హీరో 'కృష్ణ' గారి కోరిక మీద ఆరుద్ర గారు 'ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ'. ఫర్ ఏ ప్యూ డాలర్స్ మోర్' మెకన్నాస్ గోల్డ్ వంటి చిత్రాల ప్రేరణతో తెలుగు వాతావరణానికి - తెలుగు ప్రజల చారిత్రక నేపథ్యాన్ని జోడించి తయారు చేసిన అద్భుత రచన "మోసగాళ్లకు మోసగాడు" చిత్ర కథ. 

                                                                                                     - ఆరుద్ర, విజయ్ 

        1971 ఆగస్ట్ 27 న విడుదలయిన శ్రీ పద్మాలయా మూవీస్ "మోసగాళ్లకు మోసగాడు" తెలుగు చలన చిత్ర చరిత్రలోనే కాదు - యావత్ భారతదేశంలోనే తోలి కౌబాయ్ వర్ణ చిత్రం... డాషింగ్ అండ్ డేరింగ్ - 'సూపర్ స్టార్' కృష్ణ సాహసానికి ప్రతీక! పలు భారతీయ భాషల్లోనే కాక, విదేశాల్లో కూడా విజయ బావుటా ఎగరేసిన అద్భుత - సంచలనాత్మక చిత్రం. హాలీవుడ్ చిత్రాలతో సరితూగే సాంకేతిక విలువలు ఈ చిత్ర ప్రత్యేకత.            హీరో 'కృష్ణ' గారి కోరిక మీద ఆరుద్ర గారు 'ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ'. ఫర్ ఏ ప్యూ డాలర్స్ మోర్' మెకన్నాస్ గోల్డ్ వంటి చిత్రాల ప్రేరణతో తెలుగు వాతావరణానికి - తెలుగు ప్రజల చారిత్రక నేపథ్యాన్ని జోడించి తయారు చేసిన అద్భుత రచన "మోసగాళ్లకు మోసగాడు" చిత్ర కథ.                                                                                                       - ఆరుద్ర, విజయ్ 

Features

  • : Mosagallaku Mosagadu
  • : Arudra
  • : Visalandhra Book House
  • : MANIMN0516
  • : Paperback
  • : 2019
  • : 301
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mosagallaku Mosagadu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam