ప్రముఖ రచయిత్రిగా, సింధీ భాషకై పోరాడిన ఉద్యమ శీలిగా పేరుపొందిన కుమారి పోవటి రామచంద హీరానందాణి గారు హిందీ, ఇంగ్లీషు, పారశీ, సంస్కృత భాషల్లోనూ చక్కటి రచనలు చేసారు. సంగీతం, నాటకం లాంటి కళల్లోనూ ఆసక్తి మెండుగా కల వీరు కథలు, నవలలు, వ్యాసాలు, అనువాదాలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి పలు ప్రక్రియల్లో తమ విద్యుత్తును ప్రదర్శించారు. సాహిత్య అకాడమీ బహుమతి లభించిన ఈ స్వీయ చరిత్రలో దేశ విభజన కారణంగా పుట్టిన గడ్డను వీడి, పలు కష్టాలు అనుభవిస్తూ, తమ మాతృభాషయైన సింధీను కాపాడుకోవడానికి చేసిన పోరాటాన్ని గురించి విలక్షణమైన, కవ్యాత్మకమైన శైలిలో రచించి పాఠకుల హృదయాల్ని కదిలింపజేసారు.
- సాహిత్య అకాడమీ
ప్రముఖ రచయిత్రిగా, సింధీ భాషకై పోరాడిన ఉద్యమ శీలిగా పేరుపొందిన కుమారి పోవటి రామచంద హీరానందాణి గారు హిందీ, ఇంగ్లీషు, పారశీ, సంస్కృత భాషల్లోనూ చక్కటి రచనలు చేసారు. సంగీతం, నాటకం లాంటి కళల్లోనూ ఆసక్తి మెండుగా కల వీరు కథలు, నవలలు, వ్యాసాలు, అనువాదాలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి పలు ప్రక్రియల్లో తమ విద్యుత్తును ప్రదర్శించారు. సాహిత్య అకాడమీ బహుమతి లభించిన ఈ స్వీయ చరిత్రలో దేశ విభజన కారణంగా పుట్టిన గడ్డను వీడి, పలు కష్టాలు అనుభవిస్తూ, తమ మాతృభాషయైన సింధీను కాపాడుకోవడానికి చేసిన పోరాటాన్ని గురించి విలక్షణమైన, కవ్యాత్మకమైన శైలిలో రచించి పాఠకుల హృదయాల్ని కదిలింపజేసారు. - సాహిత్య అకాడమీ© 2017,www.logili.com All Rights Reserved.