Purana Purusha Yogiraja Sri Syamacharana Lahiri

Rs.350
Rs.350

Purana Purusha Yogiraja Sri Syamacharana Lahiri
INR
MANIMN5628
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పురాణ పురుష

యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ

మొదటి అధ్యాయం

ఆవిర్భావం

'శ్యామాచరణ్, ఇలా రా!'

కొండగుట్టల్లో ప్రతిధ్వనిస్తున్న ఈ స్వరం శ్యామాచరణుల చెవుల్లో మారు మోగుతున్నది. శ్యామాచరణులు చకితులయ్యారు.

దట్టమయిన అడవి పెరిగిన ఈ కొండప్రాంతంలో పేరుపెట్టి పిలిచిన వారెవరు? అసలు తనపేరెలా తెలిసింది? ఇంతలో కొండకొమ్మున సౌమ్యమూర్తి అయిన ఒక సన్యాసి నిలబడి ఉండడం కనిపించింది శ్యామాచరణులకు. ఆయనే తనను పేరుపెట్టి పిలుస్తున్నారు.

కార్యకారణసంబంధం లేని, నమ్మలేని ఈ సంఘటనతో శ్యామాచరణుల మనస్సు ఒక విచిత్రమయిన శంకతో ఊగిసలాడింది. ఈ సందిగ్ధ సంశయస్థితిలోనే శ్యామాచరణులు ముందడుగువేశారు. కొండకొమ్ముకు చేరేసరికి అక్కడొక మహాముని, సిద్ధమహాత్ములు, మధుర దరహాసంతో తమను దగ్గరికి పిలిచారు. ఆ మహార్షి నేత్రాల్లో పితృప్రేమ తళుక్కుమంటున్నది. ఎక్కువకాలం ఎడబాటు అనుభవించిన తరువాత ప్రవాసంలో ఉన్న కొడుకు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి కలిగేటంత ఆనందం ప్రసన్నచిత్తులయిన ఆ మహామునికి కలిగింది. అంత ఆనందంతోనూ శ్యామాచరణులను ఆప్యాయంగా దగ్గరికి చేరబిలిచారు.

తరవాత ఆ మహార్షి ఇలా అన్నారు: "ఏమిటి శ్యామాచరణ్? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఇక్కడికి ముందెప్పుడూ వచ్చినట్లు కూడా గుర్తులేదా?........................

పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ మొదటి అధ్యాయం ఆవిర్భావం'శ్యామాచరణ్, ఇలా రా!' కొండగుట్టల్లో ప్రతిధ్వనిస్తున్న ఈ స్వరం శ్యామాచరణుల చెవుల్లో మారు మోగుతున్నది. శ్యామాచరణులు చకితులయ్యారు. దట్టమయిన అడవి పెరిగిన ఈ కొండప్రాంతంలో పేరుపెట్టి పిలిచిన వారెవరు? అసలు తనపేరెలా తెలిసింది? ఇంతలో కొండకొమ్మున సౌమ్యమూర్తి అయిన ఒక సన్యాసి నిలబడి ఉండడం కనిపించింది శ్యామాచరణులకు. ఆయనే తనను పేరుపెట్టి పిలుస్తున్నారు. కార్యకారణసంబంధం లేని, నమ్మలేని ఈ సంఘటనతో శ్యామాచరణుల మనస్సు ఒక విచిత్రమయిన శంకతో ఊగిసలాడింది. ఈ సందిగ్ధ సంశయస్థితిలోనే శ్యామాచరణులు ముందడుగువేశారు. కొండకొమ్ముకు చేరేసరికి అక్కడొక మహాముని, సిద్ధమహాత్ములు, మధుర దరహాసంతో తమను దగ్గరికి పిలిచారు. ఆ మహార్షి నేత్రాల్లో పితృప్రేమ తళుక్కుమంటున్నది. ఎక్కువకాలం ఎడబాటు అనుభవించిన తరువాత ప్రవాసంలో ఉన్న కొడుకు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి కలిగేటంత ఆనందం ప్రసన్నచిత్తులయిన ఆ మహామునికి కలిగింది. అంత ఆనందంతోనూ శ్యామాచరణులను ఆప్యాయంగా దగ్గరికి చేరబిలిచారు. తరవాత ఆ మహార్షి ఇలా అన్నారు: "ఏమిటి శ్యామాచరణ్? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఇక్కడికి ముందెప్పుడూ వచ్చినట్లు కూడా గుర్తులేదా?........................

Features

  • : Purana Purusha Yogiraja Sri Syamacharana Lahiri
  • : Dr Ashok Kumar Cattarji
  • : Sanatan Yogadharma Prasar LLP
  • : MANIMN5628
  • : paparback
  • : 2024
  • : 405
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Purana Purusha Yogiraja Sri Syamacharana Lahiri

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam