కృష్ణవర్ణా తు వారాహీ మహిషస్థా మహోదరీ
వరదా దండినీ ఖడ్గం బిభ్రతీ దక్షిణే కరే!!
ఖేట పాత్రాభయాన్ వామే సూకరాస్యా లసద్భుజా!!
తా|| శ్రీవారాహీ దేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనం గలదై పెద్దపొట్టతో ఎనిమిది చేతులు(అష్టభుజ) కలిగి ఉంటుంది.
కుడివైపు క్రింది నుండి పైకి వరముద్ర, ఖడ్గం, దండం, ఎడమవైపు క్రిందినుండి పైకి అభయముద్ర, వేటకత్తి పాత్ర, నాగలి, హలము, చేతులలో ధరించి ఉంటుంది. అందుచేతనే ఈ దేవతను రైతులు, వ్యవసాయం బాగు కొరకు, చీడ, పురుగు పట్టకుండా వ్యవసాయం బాగా పండుటకు, వ్యవసాయానికి రక్షణగాను ఈ అమ్మవారిని పూజిస్తారు. సేనాధిపతులు యుద్ధంలో కాని, మరి ఏ విషయంలోనైనా సరే సైన్యాధ్యక్షురాలు గాను నిల్చుని పోరాడే గుణం ఈ అమ్మవారికి అపారం. అందుకనే రాజులు, మంత్రులు, సేనాధిపతులు, మాంత్రికులు, తాంత్రికులు, శత్రువులుండేవారు, కష్టాలు ఉండే వారు ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. అష్టభైరవులలో ఉన్నతభైరవ భార్యగాను, వారాహి శక్తిగాను పశ్చిమదిశకు అధిపతిగాను, ఈ వారాహి అమ్మవారు, ఉన్నతభైరవుడు పూజలందుకుంటున్నారు.
కృష్ణవర్ణా తు వారాహీ మహిషస్థా మహోదరీ వరదా దండినీ ఖడ్గం బిభ్రతీ దక్షిణే కరే!! ఖేట పాత్రాభయాన్ వామే సూకరాస్యా లసద్భుజా!! తా|| శ్రీవారాహీ దేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనం గలదై పెద్దపొట్టతో ఎనిమిది చేతులు(అష్టభుజ) కలిగి ఉంటుంది. కుడివైపు క్రింది నుండి పైకి వరముద్ర, ఖడ్గం, దండం, ఎడమవైపు క్రిందినుండి పైకి అభయముద్ర, వేటకత్తి పాత్ర, నాగలి, హలము, చేతులలో ధరించి ఉంటుంది. అందుచేతనే ఈ దేవతను రైతులు, వ్యవసాయం బాగు కొరకు, చీడ, పురుగు పట్టకుండా వ్యవసాయం బాగా పండుటకు, వ్యవసాయానికి రక్షణగాను ఈ అమ్మవారిని పూజిస్తారు. సేనాధిపతులు యుద్ధంలో కాని, మరి ఏ విషయంలోనైనా సరే సైన్యాధ్యక్షురాలు గాను నిల్చుని పోరాడే గుణం ఈ అమ్మవారికి అపారం. అందుకనే రాజులు, మంత్రులు, సేనాధిపతులు, మాంత్రికులు, తాంత్రికులు, శత్రువులుండేవారు, కష్టాలు ఉండే వారు ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. అష్టభైరవులలో ఉన్నతభైరవ భార్యగాను, వారాహి శక్తిగాను పశ్చిమదిశకు అధిపతిగాను, ఈ వారాహి అమ్మవారు, ఉన్నతభైరవుడు పూజలందుకుంటున్నారు.Not worth. Kirata Varahi Stotram, Varahi Nigraha Ashtakam and others are already available on Internet. Except for Homa Vidhanam nothing much to expect
© 2017,www.logili.com All Rights Reserved.