మొదటి భాగం
ఉల్లాస రాజ్యం ఎంతో సిరి సంపదలు కలిగి ఉండేది. ప్రజలు సంతోషంగా ఉండేవారు. రైతులు పుష్కలంగా పంటలు పండించేవారు. ఇరుగుపొరుగు రాజులు మిత్రులుగా ఉండేవారు. కానీ ఉల్లాస రాజు, రాణి మాత్రం విచారంగా ఉండేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా దిగులు పడేవారు. ఎందుకంటే వారికి బిడ్డలు లేరు.
సంతానం కోసం ఎదురు చూసేవారు...........
మొదటి భాగం ఉల్లాస రాజ్యం ఎంతో సిరి సంపదలు కలిగి ఉండేది. ప్రజలు సంతోషంగా ఉండేవారు. రైతులు పుష్కలంగా పంటలు పండించేవారు. ఇరుగుపొరుగు రాజులు మిత్రులుగా ఉండేవారు. కానీ ఉల్లాస రాజు, రాణి మాత్రం విచారంగా ఉండేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా దిగులు పడేవారు. ఎందుకంటే వారికి బిడ్డలు లేరు. సంతానం కోసం ఎదురు చూసేవారు...........© 2017,www.logili.com All Rights Reserved.