'బెస్ట్ సెల్లర్స్' రాస్తాడని అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న డేల్ కార్నేగి, ఎదుటివారిని ఆకట్టుకోవటానికి పనికివచ్చే కొన్ని మార్గాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. వీటిని ఉపయోగించుకుని లెక్కలేనంత మంది తమ జీవితాలని ఇంకా సుఖంగానూ, సుసంపన్నంగానూ మార్చుకోగాలిగారు. మీరు కూడా అదేవిధంగా లాభం పొందడానికి ఈ పుస్తకాన్ని చదవండి.
ఈ పుస్తకం ఈ కింది విషయాలను నేర్పుతుంది.
* త్వరగానూ, సులభంగానూ స్నేహితులని సంపాదించుకోవడం
* ఎదుటివారు మీతో ఏకీభవించేట్లు చెయ్యటం
* కొత్తగా పరిచయమైన కొనుగోలుదార్లను ఆకర్షించడం
* చక్కగా మాట్లాడడం నేర్చుకుని, మంచి వక్తగా రూపుదిద్దుకోవడం
* తోటివారిలో ఉత్సాహాన్ని నింపడం
సంబంధాలని మెరుగుపరుచుకోండి, ఇతరులని ప్రభావితం చెయ్యడం, వారి మనసుల్ని ఆకట్టుకోండి.
ఇప్పటికి ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడయ్యే పుస్తకాల జాబితాలోనిది ఈ పుస్తకం.
'బెస్ట్ సెల్లర్స్' రాస్తాడని అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న డేల్ కార్నేగి, ఎదుటివారిని ఆకట్టుకోవటానికి పనికివచ్చే కొన్ని మార్గాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. వీటిని ఉపయోగించుకుని లెక్కలేనంత మంది తమ జీవితాలని ఇంకా సుఖంగానూ, సుసంపన్నంగానూ మార్చుకోగాలిగారు. మీరు కూడా అదేవిధంగా లాభం పొందడానికి ఈ పుస్తకాన్ని చదవండి. ఈ పుస్తకం ఈ కింది విషయాలను నేర్పుతుంది. * త్వరగానూ, సులభంగానూ స్నేహితులని సంపాదించుకోవడం * ఎదుటివారు మీతో ఏకీభవించేట్లు చెయ్యటం * కొత్తగా పరిచయమైన కొనుగోలుదార్లను ఆకర్షించడం * చక్కగా మాట్లాడడం నేర్చుకుని, మంచి వక్తగా రూపుదిద్దుకోవడం * తోటివారిలో ఉత్సాహాన్ని నింపడం సంబంధాలని మెరుగుపరుచుకోండి, ఇతరులని ప్రభావితం చెయ్యడం, వారి మనసుల్ని ఆకట్టుకోండి. ఇప్పటికి ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడయ్యే పుస్తకాల జాబితాలోనిది ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.