ఆక్యుపేషన్
గోల్కొండ వెళ్తుంటే దారంతట ఎక్కడలేని పోలీసులున్నరు. ఏంటిదా అని చూస్తే అక్కడ గోల్కొండ బోనాలు జరుగుతున్నయి. ఎంత బాగ చేస్తరు బోనాలు.. పండగ కళ
"కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి..
నువు పెద్దపులి.. నువు పెద్దపులి...
నువు పెద్దపులినెక్కినావమ్మో.. గండిపేట గండి మైసమ్మ”
మైక్ పాట మస్త్ ఊపుతుంది..! మనసుల్లో ఉత్సాహం!
ఆడవాళ్లంతా మస్తు తయారయిన్రు. కొత్త కొత్త పట్టుచీరలు కట్టుకున్నరు, మెడనిండా నగలు, తలలో పూలు, చెంపలకు గంధం, కాళ్లకు పసుపు.. నెత్తిమీద బోనం కుండతో ఊరేగింపులు..!
పుష్పమ్మ ఇంటికి అప్పుడప్పుడు గోల్కొండ పొయ్యెస్తుంట. బోనాల ఊరేగింపు చూస్కుంట పుష్పమ్మ కూతురు సమీన అడిగింది..............
ఆక్యుపేషన్ గోల్కొండ వెళ్తుంటే దారంతట ఎక్కడలేని పోలీసులున్నరు. ఏంటిదా అని చూస్తే అక్కడ గోల్కొండ బోనాలు జరుగుతున్నయి. ఎంత బాగ చేస్తరు బోనాలు.. పండగ కళ "కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి..నువు పెద్దపులి.. నువు పెద్దపులి... నువు పెద్దపులినెక్కినావమ్మో.. గండిపేట గండి మైసమ్మ”మైక్ పాట మస్త్ ఊపుతుంది..! మనసుల్లో ఉత్సాహం! ఆడవాళ్లంతా మస్తు తయారయిన్రు. కొత్త కొత్త పట్టుచీరలు కట్టుకున్నరు, మెడనిండా నగలు, తలలో పూలు, చెంపలకు గంధం, కాళ్లకు పసుపు.. నెత్తిమీద బోనం కుండతో ఊరేగింపులు..! పుష్పమ్మ ఇంటికి అప్పుడప్పుడు గోల్కొండ పొయ్యెస్తుంట. బోనాల ఊరేగింపు చూస్కుంట పుష్పమ్మ కూతురు సమీన అడిగింది..............© 2017,www.logili.com All Rights Reserved.