విద్యార్థులకి శిక్షణా తరగతులు ప్రారభింస్తూ "మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి" అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు.
"ఏ వయసులో?" అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, "ఇరవై ఐదేళ్ళకి" అంటారు.
"అప్పుడేమి జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? పెళ్లవుతుందా? అసలు పైకి రావడం అంటే ఏమిటి? ఒక లక్షాధికారి ముప్పై ఏళ్లకే ముసలివాడై పోయాడు. మరొకడు తల్లితండ్రుల్ని అనాధ ఆశ్రమంలో చేర్చాడు. వీరు జీవతంలో పైకి వచ్చినట్టా?" పెద్దవాళ్ళు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న.
శఠగోప రహస్యాన్ని విశదీకరిస్తూ, షడ్గుణ ఐశ్వర్యాల్ని వివరిస్తూ, వ్యక్తిత్వ వికాసమంటే "స్వార్ధాన్ని పెంచటం" అన్న కొందరి అభిప్రాయాల్ని పటాపంచలు చేస్తూ, రెండు కోట్ల రూపాయల పైగా అమ్మకాలు సాధించిన "విజయానికి ఐదుమెట్లు" రచయిత అందించిన మరో ,మాస్టర్ పీస్. లోయ నుంచి శిఖరానికి.
-యండమూరి వీరేంద్రనాథ్.
విద్యార్థులకి శిక్షణా తరగతులు ప్రారభింస్తూ "మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి" అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు. "ఏ వయసులో?" అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, "ఇరవై ఐదేళ్ళకి" అంటారు. "అప్పుడేమి జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? పెళ్లవుతుందా? అసలు పైకి రావడం అంటే ఏమిటి? ఒక లక్షాధికారి ముప్పై ఏళ్లకే ముసలివాడై పోయాడు. మరొకడు తల్లితండ్రుల్ని అనాధ ఆశ్రమంలో చేర్చాడు. వీరు జీవతంలో పైకి వచ్చినట్టా?" పెద్దవాళ్ళు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న. శఠగోప రహస్యాన్ని విశదీకరిస్తూ, షడ్గుణ ఐశ్వర్యాల్ని వివరిస్తూ, వ్యక్తిత్వ వికాసమంటే "స్వార్ధాన్ని పెంచటం" అన్న కొందరి అభిప్రాయాల్ని పటాపంచలు చేస్తూ, రెండు కోట్ల రూపాయల పైగా అమ్మకాలు సాధించిన "విజయానికి ఐదుమెట్లు" రచయిత అందించిన మరో ,మాస్టర్ పీస్. లోయ నుంచి శిఖరానికి. -యండమూరి వీరేంద్రనాథ్.© 2017,www.logili.com All Rights Reserved.