అదృష్ట - దురద్రుష్టాలున్నాయా?
ఉంటే మీరెంత అదృష్టవంతులు?
అసలు అదృష్టం ఎవరిని వరిస్తుంది?
అదృష్ట దృక్పథం ఎలా ఏర్పరచుకోవాలి?
అవకాశాలను అందిపుచ్చుకోవడమెలా?
కొత్త అవకాశాలను సృష్టించడమెలా?
దురదృష్టాన్ని అదృష్టంగా మలచుకోవచ్చా?
అన్న మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఈ పుస్తకంలో కలవు.
"నా కాళ్ళకు షూస్ లేవని నాలో నేను కుమిలిపోతూనే ఉన్నాను అసలు పాదాలే లేని మనిషి ఎదురుపడే వరకు". జీవితాన్ని మీరు ఎప్పుడనుకుంటే అప్పుడు మార్చుకోవచ్చు - సక్సెస్ ని సాధించటానికి అదృష్టాన్ని ఆకర్షించుకోవటానికి అనువైన జీవన ధర్మాల మాలిక ఈ అదృష్టం.
"అదృష్టం అంటే ఏమిటి? మనిషికి అదృష్టం ఎక్కడినుండి వస్తుంది? అదృష్టం జూదంలాంటిదేనా లేక మరేదైనా సైంటిఫిక్ సూత్రం అదృష్టం వెనక పనిచేస్తుంటుందా? చదవండి...."
అదృష్ట - దురద్రుష్టాలున్నాయా? ఉంటే మీరెంత అదృష్టవంతులు? అసలు అదృష్టం ఎవరిని వరిస్తుంది? అదృష్ట దృక్పథం ఎలా ఏర్పరచుకోవాలి? అవకాశాలను అందిపుచ్చుకోవడమెలా? కొత్త అవకాశాలను సృష్టించడమెలా? దురదృష్టాన్ని అదృష్టంగా మలచుకోవచ్చా? అన్న మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఈ పుస్తకంలో కలవు. "నా కాళ్ళకు షూస్ లేవని నాలో నేను కుమిలిపోతూనే ఉన్నాను అసలు పాదాలే లేని మనిషి ఎదురుపడే వరకు". జీవితాన్ని మీరు ఎప్పుడనుకుంటే అప్పుడు మార్చుకోవచ్చు - సక్సెస్ ని సాధించటానికి అదృష్టాన్ని ఆకర్షించుకోవటానికి అనువైన జీవన ధర్మాల మాలిక ఈ అదృష్టం. "అదృష్టం అంటే ఏమిటి? మనిషికి అదృష్టం ఎక్కడినుండి వస్తుంది? అదృష్టం జూదంలాంటిదేనా లేక మరేదైనా సైంటిఫిక్ సూత్రం అదృష్టం వెనక పనిచేస్తుంటుందా? చదవండి...."
© 2017,www.logili.com All Rights Reserved.