ఆలోచన విత్తనం అయితే, జీవితం ఆ విత్తనం నుండి వచ్చిన ఒక మహా వృక్షం!
ఎలాంటి ఆలోచనలు వుంటే అలాంటి జీవితం!
దుర్భరమైన ఆలోచనలు వుంటే దుర్భరమైన జీవితం!
అందరిలా ఆలోచిస్తే అందరిలాంటి జీవితం!
విభిన్నంగా ఆలోచిస్తే విభిన్నమైన జీవితం!
కొత్తగా ఆలోచిస్తే కొత్త రకమైన జీవితం!
ఆరోగ్యకర ఆలోచనలతో వుంటే ఆరోగ్యకర జీవితం!
అద్భుతమైన ఆలోచనలతో వుంటే అద్భుతమైన జీవితం!
తెలియకుండానే మన ఆలోచనలతో మనకు మనమే సృష్టించుకుంటున్న బాధనుండి బయటపడి ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా వుండటానికి కావలిసిన ఆచరణాత్మక ఆలోచనా విధానాలతో కూడిన పుస్తకమే "భిన్నంగా ఆలోచించు".
మన ఆలోచనలే మన భవిష్యత్తు!