పిల్లలు భాష నేర్చుకోవడంలో బొమ్మలు చాలా ఉపయోగపడతాయన్నది విద్యవేత్తలందరూ చెప్పేమాట. ఈ నిఘంటువులో ఇంగ్లీషు వర్ణమాలను పరిచయం చేస్తున్నాం. ఒక్కొక్క అక్షరానికి పిల్లలకు తెలిసిన అందమైన బొమ్మలతో అనేక పదాలను పరిచయం చేయడం జరిగింది. తెలుగు అర్థం కూడా ఇవ్వడం వల్ల ఇంగ్లీషు పదాలను పిల్లలు తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. నామవాచకాలు, విశేషణాలు, క్రియలు అన్నీ పరిచయం చేయడం వల్ల పదబంధాలు, వాక్యాలు కూడా నేర్చుకోగలుగుతారు.
పిల్లలు భాష నేర్చుకోవడంలో బొమ్మలు చాలా ఉపయోగపడతాయన్నది విద్యవేత్తలందరూ చెప్పేమాట. ఈ నిఘంటువులో ఇంగ్లీషు వర్ణమాలను పరిచయం చేస్తున్నాం. ఒక్కొక్క అక్షరానికి పిల్లలకు తెలిసిన అందమైన బొమ్మలతో అనేక పదాలను పరిచయం చేయడం జరిగింది. తెలుగు అర్థం కూడా ఇవ్వడం వల్ల ఇంగ్లీషు పదాలను పిల్లలు తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. నామవాచకాలు, విశేషణాలు, క్రియలు అన్నీ పరిచయం చేయడం వల్ల పదబంధాలు, వాక్యాలు కూడా నేర్చుకోగలుగుతారు.© 2017,www.logili.com All Rights Reserved.