Execution est finis et fructus legis: An execution is the end and the fruit of law
Important Hints for Detailed Execution Procedure
సమగ్ర డిక్రీ అమలు విధానములో గల ముఖ్య అంశములు
డిక్రీ (తీర్పు) అమలు విధానము చాలా ముఖ్యమైన అంశము. న్యాయమూర్తిచే ఇవ్వబడే తీర్పుకు అనుబంధంగా జరుపు విధానమునే డిక్రీ అని అందురు. సదరు డిక్రీని అమలు పరుచుటయే ముఖ్య ఉద్దేశ్యము. డిక్రీ యొక్క పూర్తి ఫలితమును కక్షిదారులు పొందినగాని డిక్రీ యొక్క పూర్తి సాఫల్యత చెందును. గాన ఈ సమగ్ర డిక్రీ అమలు విధానము, డిక్రీని అమలు పరుచుటకు చాలా ఉపయోగకరము.
తీర్పు (JUDGMENT) : తీర్పు అనగా న్యాయమూర్తి ఇరుపక్ష వాదములను విని లిఖిత పూర్వకంగా వెలువరుచు దానినే తీర్పు అని అందురు.
డిక్రీ (DECREE) : డిక్రీ అనగా తీర్పులో న్యాయమూర్తి చివరగా సూచించి ఆచరించవలసిన విధానమునే డిక్రీ అని అందురు.
ఆర్డర్ (order) : ఆర్డర్ అనగా అమలుదరఖాస్తులో దాఖలు కాబడే దరఖాస్తులపై (execution application అనగా E.A.) కోర్టు వారు ఇచ్చు ఉత్తర్వులను ఆర్డర్ అని అందురు.
DECREE HOLDER (DHR) : Decree Holder అనగా తీర్పులో ఇవ్వబడే పరిహారమును లబ్ది పొందు వారినే డిక్రీ హోల్డర్ అని అందురు. సాధారణంగా దావా దాఖలు చేసిన వారిని డిక్రీ హెూల్డర్ అని అందురు. కొన్ని సందర్భములో ప్రతివాది కూడా వారిపై కోర్టు వారు పరిహారము ఇచ్చిన సదరు ప్రతివాది కూడా అమలు దరఖాస్తు దాఖలు చేయవలసిన సమయములో Decree Holder గానే పిలవబడును. దావా దాఖలు చేసిన...............
DETAILED EXECUTION PROCEDURE సమగ్ర (తీర్పు) Decree అమలు విధానము : Execution est finis et fructus legis: An execution is the end and the fruit of law Important Hints for Detailed Execution Procedure సమగ్ర డిక్రీ అమలు విధానములో గల ముఖ్య అంశములు డిక్రీ (తీర్పు) అమలు విధానము చాలా ముఖ్యమైన అంశము. న్యాయమూర్తిచే ఇవ్వబడే తీర్పుకు అనుబంధంగా జరుపు విధానమునే డిక్రీ అని అందురు. సదరు డిక్రీని అమలు పరుచుటయే ముఖ్య ఉద్దేశ్యము. డిక్రీ యొక్క పూర్తి ఫలితమును కక్షిదారులు పొందినగాని డిక్రీ యొక్క పూర్తి సాఫల్యత చెందును. గాన ఈ సమగ్ర డిక్రీ అమలు విధానము, డిక్రీని అమలు పరుచుటకు చాలా ఉపయోగకరము. తీర్పు (JUDGMENT) : తీర్పు అనగా న్యాయమూర్తి ఇరుపక్ష వాదములను విని లిఖిత పూర్వకంగా వెలువరుచు దానినే తీర్పు అని అందురు. డిక్రీ (DECREE) : డిక్రీ అనగా తీర్పులో న్యాయమూర్తి చివరగా సూచించి ఆచరించవలసిన విధానమునే డిక్రీ అని అందురు. ఆర్డర్ (order) : ఆర్డర్ అనగా అమలుదరఖాస్తులో దాఖలు కాబడే దరఖాస్తులపై (execution application అనగా E.A.) కోర్టు వారు ఇచ్చు ఉత్తర్వులను ఆర్డర్ అని అందురు. DECREE HOLDER (DHR) : Decree Holder అనగా తీర్పులో ఇవ్వబడే పరిహారమును లబ్ది పొందు వారినే డిక్రీ హోల్డర్ అని అందురు. సాధారణంగా దావా దాఖలు చేసిన వారిని డిక్రీ హెూల్డర్ అని అందురు. కొన్ని సందర్భములో ప్రతివాది కూడా వారిపై కోర్టు వారు పరిహారము ఇచ్చిన సదరు ప్రతివాది కూడా అమలు దరఖాస్తు దాఖలు చేయవలసిన సమయములో Decree Holder గానే పిలవబడును. దావా దాఖలు చేసిన...............© 2017,www.logili.com All Rights Reserved.