అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలన్నాడు శ్రీ శ్రీ! చారిత్రక విభాతసంధ్యల్లో సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేడు గనక మహా కవి అయినాడు . సాంబమూర్తి ఆ దిశలో తన భవిష్యత్ కవితా ప్రయాణాన్ని సాగిస్తాడన్న ఆశ యీ సంపుటిలో కనిపిస్తోంది. నేని సంపుటిలోని శైలి, శిల్పాల జోలికి గాని, వ్యక్తీకరణ జోలికి గాని వెళ్లటంలేదు. ఎందుకంటే అవి చదివి అనుభూతి చెందాల్సిన అంశాలు. "గాజు రెక్కల తూనీగ" లోని ఆ ఒక్క "గాజురెక్క" అన్న పదజాలంతో యెన్నెన్ని భావాలనో, ఆలోచలనలో రేపినాడు.