ఒక కాకిని చంపితే వంద కాకులు కూడి కల్లోలం రేపుతాయ్. ఇక్కడ ఒక ముస్లిం హత్య చెయ్యబడితే మనిషిగా ఎవడూ స్పందించాడు. కుట్రదారు లెవరో అందరికి గుర్తే - అయినా హంతకుల్నేవాడు పట్టుకోడు..... వాడి నరాల్లోనూ హిందూత్వమే పారుతోందా?
"ఇస్ దేశ్ మే
గాయ్ కా గోష్ - ముసల్మాన్ కా ఖున్
బహుత్ సస్త మీళ్తా హై!"