ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్న సూత్రం మనమందరమూ పదే పదే చెపూవుంటాం. ఆ ప్రజలకోసమే అంకితభావంతో పనిచేస్తున్నవారు ఎందరో మనలో ఉన్నారు. ఐతే, మన లక్ష్యానికి, మనం పని చేస్తున్న తీరుకి పొంతన ఉన్నదా? నిరంతరమూ ఉద్యమ నిర్మాణంలోనే నిమగ్నమై పని చేస్తున్నా, ఆశించిన మార్పు, ఉద్యమంలో పురోగతి ఎందుకు రావడం లేదు? ఏ ప్రజలకోసమైతే పని చేస్తున్నామో, ఆ ప్రజలతో మన సంబంధాలు ఆశించిన రీతిలో ఎందుకు బలంగా ఉండడం లేదు? మన పనిలో యాంత్రికత ఎందుకు చోటు చేసుకుంటున్నది? ఇత్యాది ప్రశ్నలు మనలను వెంటాడుతున్నాయి. బహుశా ఈ నవలలో ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే దొరకవచ్చు.
ఒకానొక సామాజిక లక్ష్యాన్ని ఎంచుకుని దానిని చేరుకోవాలని కృషి చేసే ప్రతీ సామాజిక కార్యకర్తా, ప్రతీ ఉద్యమకారుడూ తప్పనిసరిగా చదవ వలసిన పుస్తకం ఇది.
ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్న సూత్రం మనమందరమూ పదే పదే చెపూవుంటాం. ఆ ప్రజలకోసమే అంకితభావంతో పనిచేస్తున్నవారు ఎందరో మనలో ఉన్నారు. ఐతే, మన లక్ష్యానికి, మనం పని చేస్తున్న తీరుకి పొంతన ఉన్నదా? నిరంతరమూ ఉద్యమ నిర్మాణంలోనే నిమగ్నమై పని చేస్తున్నా, ఆశించిన మార్పు, ఉద్యమంలో పురోగతి ఎందుకు రావడం లేదు? ఏ ప్రజలకోసమైతే పని చేస్తున్నామో, ఆ ప్రజలతో మన సంబంధాలు ఆశించిన రీతిలో ఎందుకు బలంగా ఉండడం లేదు? మన పనిలో యాంత్రికత ఎందుకు చోటు చేసుకుంటున్నది? ఇత్యాది ప్రశ్నలు మనలను వెంటాడుతున్నాయి. బహుశా ఈ నవలలో ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే దొరకవచ్చు. ఒకానొక సామాజిక లక్ష్యాన్ని ఎంచుకుని దానిని చేరుకోవాలని కృషి చేసే ప్రతీ సామాజిక కార్యకర్తా, ప్రతీ ఉద్యమకారుడూ తప్పనిసరిగా చదవ వలసిన పుస్తకం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.