Baba & Banjaay

By Madhu Babu (Author)
Rs.120
Rs.120

Baba & Banjaay
INR
MANIMN5405
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

బాబా

"నేను పుట్టక ముందునుంచీ యిక్కడే వున్నాట్ట! యాభై సంవత్సరాలు అయింది నేను పుట్టి..."

తన వెనుక నలుగురు విదేశీయులను సిసిసూ పర్వతాగ్రం మీది ఒక చీకటి గుహముందుకు తీసుకుపోతూ చెప్పాడు పర్వతం క్రింద నివశించే గ్రామీణుడు ఒకతను.

ముఖంమీది నుండి కనులలోకి జారుతున్న స్వేద బిందువుల్ని అరిచేతులతో అద్దుకుంటూ కనులు చిట్లించుకొని చూశారా విదేశీయులు.

చీకటి గుహముందున్న పెద్ద కొండరాయి మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు ఆ వృద్ధుడు.

ఎండకు ఎండి క్రిందికి వాలిపోయిన రెల్లుదుబ్బుల్లా అతని భుజాల మీద పరచుకొని వున్నాయి తెల్లటి శిరోజాలు, బలమైన గాలి ఒకసారి వీస్తే చాలు కొండరాయి మీది నుండి ఎగిరి అవతల పడిపోయేటట్లు కనిపిస్తోంది అతని స్వరూపం.

"మనకు కావాల్సిన మహనీయుడు ఇతనేనంటారా?" గొంతు తగ్గించి రహస్యంగా తన సహచరులతో అన్నాడు ఒక విదేశీయుడు. లోగొంతుకతో అన్న అతని మాటలు అతని స్నేహితులకు తప్ప ప్రక్కనే వున్న గ్రామీణుడికి కూడా వినిపించలేదు.

కంటికి కనిపించని అశరీరశక్తి ఏదో వాటిని తన చెవుల్లో వూదినట్లు చటుక్కున కనులు తెరిచాడు వృద్ధుడు. ఎదుటవున్న వ్యక్తుల్ని గమనించి మెల్లిగా తలపంకించాడు...............

బాబా "నేను పుట్టక ముందునుంచీ యిక్కడే వున్నాట్ట! యాభై సంవత్సరాలు అయింది నేను పుట్టి..." తన వెనుక నలుగురు విదేశీయులను సిసిసూ పర్వతాగ్రం మీది ఒక చీకటి గుహముందుకు తీసుకుపోతూ చెప్పాడు పర్వతం క్రింద నివశించే గ్రామీణుడు ఒకతను. ముఖంమీది నుండి కనులలోకి జారుతున్న స్వేద బిందువుల్ని అరిచేతులతో అద్దుకుంటూ కనులు చిట్లించుకొని చూశారా విదేశీయులు. చీకటి గుహముందున్న పెద్ద కొండరాయి మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు ఆ వృద్ధుడు. ఎండకు ఎండి క్రిందికి వాలిపోయిన రెల్లుదుబ్బుల్లా అతని భుజాల మీద పరచుకొని వున్నాయి తెల్లటి శిరోజాలు, బలమైన గాలి ఒకసారి వీస్తే చాలు కొండరాయి మీది నుండి ఎగిరి అవతల పడిపోయేటట్లు కనిపిస్తోంది అతని స్వరూపం. "మనకు కావాల్సిన మహనీయుడు ఇతనేనంటారా?" గొంతు తగ్గించి రహస్యంగా తన సహచరులతో అన్నాడు ఒక విదేశీయుడు. లోగొంతుకతో అన్న అతని మాటలు అతని స్నేహితులకు తప్ప ప్రక్కనే వున్న గ్రామీణుడికి కూడా వినిపించలేదు. కంటికి కనిపించని అశరీరశక్తి ఏదో వాటిని తన చెవుల్లో వూదినట్లు చటుక్కున కనులు తెరిచాడు వృద్ధుడు. ఎదుటవున్న వ్యక్తుల్ని గమనించి మెల్లిగా తలపంకించాడు...............

Features

  • : Baba & Banjaay
  • : Madhu Babu
  • : Satyavani Publication
  • : MANIMN5405
  • : Paperback
  • : 2024
  • : 125
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Baba & Banjaay

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam